వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిడ్స్ ఉన్న విషయం దాచి..: ఐదుగురు జీవితాలు నాశనం, చివరికి జీవితఖైదు

|
Google Oneindia TeluguNews

లండన్: ఎయిడ్స్ వ్యాధి ఉన్న డరైల్‌ రోవ్‌(27) అనే ఓ యువకుడు.. ఉద్దేశపూర్వకంగా మరో 10మందికి దాన్ని అంటించాడు. ఓ 'గే' డేటింగ్‌ యాప్‌ ద్వారా ఐదుగురు పురుషులతో లైంగిక సంబంధాలు కొనసాగించి వారికి కూడా హెచ్ఐవి అంటించాడు. నిర్దాక్షిణ్యంగా పలువురి జీవితాలను నాశనం చేసినందుకు గాను కోర్టు అతనికి జీవితఖైదు విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. బ్రిగ్‌టోన్‌కు చెందిన డరైల్‌ రోవ్‌ ఓ ప్రముఖ కంపెనీలో హెయిర్‌ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నాడు. విచ్చలవిడి తిరుగుళ్లకు అలవాటుపడిన ఇతనికి.. 2015లొ ఎయిడ్స్ సోకింది. అయినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి పలువురు యువకులతో సురక్షితం కాని లైంగిక చర్యల్లో పాల్గొన్నాడు.

British man gets life sentence for deliberately infecting men with HIV

అతనికి ఎయిడ్స్ ఉందన్న విషయం తెలియని ఆ కుర్రాళ్లు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా శృంగారంలో పాల్గొనడంతో వారికి కూడా హెచ్ఐవి సోకింది. చేసిందంతా చేశాక.. 'నాకు హెచ్ఐవి ఉందోచ్..' అంటూ వారికి మెసేజ్ లు పెట్టాడు డరైల్. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అతని ఆటలకు చెక్ పడింది. విచారణలో అతను వాస్తవాలు అంగీకరించడంతో కోర్టు అతనికి 12ఏళ్ల జైలు శిక్ష విధించింది.

English summary
A British man was sentenced to life in prison Wednesday after a court found he deliberately infected five men with HIV and attempted to infect several others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X