వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని పర్వతం బద్ధలు అయితే (వీడియో )

|
Google Oneindia TeluguNews

చిలీ: చిలీలో మరో అగ్ని పర్వతం బద్ధలైయ్యింది. అయితే అగ్నిదేవుడికి అక్కడి ప్రజల మీద కనికరం వచ్చింది. లావా, అగ్ని జ్వాలలు వెదజల్లక పోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దట్టమైన పోగలు అదుపు చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నారు.

చిలీలో కాల్బుకో అనే అగ్ని పర్వతం ఉంది. ఈ కాల్బుకో అగ్ని పర్వతం ఒక్క సారిగా పేలిపోయింది. విషయం గుర్తించిన అధికారులు అలర్ట్ ప్రకటించారు. అగ్ని పర్వతం పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న 4 వేల మంది సురక్షతి ప్రాంతాలకు తరలించారు.

Calbuco is a stratovolcano in southern Chile

కల్బుకో అగ్ని పర్వతం చుట్టు 20 కిలోమీటర్ల లో నివాసం ఉంటున్న వారిని ముందు జాగ్రత చర్యగా ఖాళీ చేయిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాసం కల్పిస్తున్నారు. కల్బుకో అగ్ని పర్వతం పేలిపోవడం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

42 సంవత్సరాల క్రితం కల్బుకో అగ్నిపర్వం బద్ధలు అయ్యింది. ఇప్పుడు మళ్లి బద్ధలు అయ్యింది. చిలీలో మొత్తం 90 అగ్ని పర్వతాలు ఉన్నాయి. వాటిలో మూడు అగ్నిపర్వతాలు చాల ప్రాదకరమైనవి. ఈ ప్రమాదకరమై అగ్ని పర్వతాలలో కల్బుకో ఒకటి అని చిలీ అధికారులు తెలిపారు.

English summary
The authorities have declared a red alert and evacuated more than 4,000 people within a 20km (12 mile) radius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X