వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్-10 అత్యంత కాలుష్య నగరాల్లో కాలిఫోర్నియా..

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: గోల్డెన్ స్టేట్ గా పిలుచుకునే నగరం కాస్త ఇప్పుడు కాలుష్య నగరంగా మారిపోయింది. అమెరికాలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో కాలిఫోర్నియా ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు తేలింది. అమెరికన్ లంగ్ అసోసియేషన్ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించింది. వాయు కాలుష్యంపై సంస్థ అందించిన వార్షిక రిపోర్ట్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

California

ఇక ఓజోన్ పొల్యూషన్ అత్యంత ఎక్కువగా నగరం లాస్ ఏంజిల్స్ అని వెల్లడించింది. మొత్తంగా, వాయుకాలుష్యం కారణంగా 133మిలియన్ల అమెరికన్లు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపింది. ప్రతీ 10మంది అమెరికన్లలో నలుగురు వాయు కాలుష్యంతో అనారోగ్యం బారినపడుతున్నట్టు వెల్లడించింది.

వాయుకాలుష్యం కారణంగా.. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా వంటి వ్యాధులు పెరుగుతున్నట్టు అమెరికన్ లంగ్ అసోసియేషన్ తన నివేదికలో పేర్కొంది. వాయుకాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ దేశంలో ఇంకా చాలా చేయాల్సి ఉందని హెల్తీ ఎయిర్ క్యాంపెయిన్ అసోపియేషన్ డైరెక్టర్ లిండ్సే అలెగ్జాండర్ తెలిపారు.

English summary
Eight of the USA's 10 most-polluted cities, in terms of ozone pollution, are in California, according to the American Lung Association's annual "State of the Air" report, released Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X