వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: సూపర్ మార్కెట్‌ సిబ్బందిని హడలెత్తించిన మహిళ, నోట్లో ఆభరణాలు, వస్తువులు...

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా వైరస్ ప్రళయ నృత్యం చేస్తోంది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరినుంచి వైరస్ వస్తుందో తెలియడం లేదు. అలాంటి సమయంలో.. వైరస్ విజృంభిస్తోన్న అమెరికాలో ఓ మహిళ వెకిలి చేష్ట చేసింది. సూపర్ మార్కె‌ట్‌కు వెళ్లి.. నోటితో తన ఆభరణాలు, వస్తువులను నాకారు. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.

కాలిఫోర్నియా రాష్ట్రంలో గల సేఫ్ వే స్టోర్‌కు జెన్నిఫర్ వాకర్ అనే మహిళ మంగళవారం వెళ్లింది. అక్కడ తనకు కావాలసిన వస్తువులను కొనుగోలు చేసింది. అయితే వస్తువులను నోట్లో పెట్టుకొని నాకడంతో భయాందోళన నెలకొంది. కరోనా వైరస్ నేపథ్యంలో హై హెటెన్షన్ నెలకొనగా.. ఆమె చేసిన చర్యతో స్టోర్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

California Woman Arrested For Licking $1,800 Worth Groceries

మహిళ తన చైన్, ఇతర ఆభరణాలను నోటిలో పెట్టుకుందని సిబ్బంది వివరించారు. తర్వాత 1800 డాలర్ల విలువజేసే వస్తువులను కొనుగోలు చేసిందని చెప్పారు. నోటిలో ఆభరణాలు పెట్టుకొని.. వస్తువులను పట్టుకోవడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. కరోనా వైరస్ అంటుకోవడం, తుంపిర్ల ద్వారా సోకుతోంది. ఆమెకు వైరస్ ఉందా..? ఎందుకిలా చేస్తుంది అని పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. మహిళ కొనుగోలు చేసిన వస్తువుల్లో.. మాంసం, మందు ఉన్నాయి. దీంతో సిబ్బందికి మరింత అనుమానం వచ్చింది.

Recommended Video

3 Minutes 10 Headlines | Holi 2020 | COVID-19| Yes Bank| Northern California Earthquake

English summary
California woman has been arrested after licking $1,800 worth of groceries and other items at a supermarket in the northern part of the state, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X