వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కొడుకును కొంటారా... ? ఎంతిస్తారు !

|
Google Oneindia TeluguNews

ఇటివల సోషల్ మీడీయాలో ఎదైన వీడీయో ఇంట్రస్టింగ్‌గా ఉంటే ఇక ఆవీడీయోకు లైకులు, షేరింగ్‌లు దీనికి తోడు ఆదాయం కూడ వస్తుండడంతో సోషల్ మీడీయాలో పాపులర్ ఆయ్యోందుకు ఎలాంటీ పిచ్చిపనులకైన దిగుతున్నారు కొంతమంది వ్యక్తులు. ఈనేపథ్యంలోనే ఫ్లోరీడాలోని ఓవ్యక్తి తన స్వంత కొడుకునే కొంటారా ? కొంటే ఎంత ఇస్తారు ,వీడీ విలువ ఎంత అనే వివరాలతో షాపుల ముందు భేరం పెట్టాడు.

ఫ్లోరీడాకు చెందిన రిచర్డ్ అనే వ్వక్తి తన ఏడు నెలల కోడుకును తీసుకుని నేరుగా ఓషాపుకు వెళ్లాడు. అక్కడ ఈబాబు నాఆస్తీ, వీడీ ప్రస్థుత వయస్సు ఏడు నెలలు ,వీడు పెద్దయ్యాక ఎలాగైన ఉపయోగించుకోవచ్చు అంటూ షాపు ఓనరు భేరం పెట్టాడు. దీంతో షాపు యజమాని అనుమానంగా చూడడంతో సరదాగా చేశానని చెప్పాడు. ఈనేపథ్యంలోనే షాపు యజమాని అనుమానం వచ్చి రిచర్డ్ వెనకాల వెళ్లాడు. అక్కడ కూడ రిజర్డ బాబును అమ్మకానికి పెట్టడడంతో ఆ షాపు యజమాని పోలీలీసులకు పిర్యాధు చేశాడు.

can you buy my boy ?

షాపు యజమాని పిర్యాధుతో రంగంలోకి దిగిన పోలీసులు వీడీయో ఫుటీజీ ఆధారంగా రిచర్డ్ కోసం గాలించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడీయాలో సైతం పెట్టారు. దీన్ని చూసిన రిచర్డ్ పరుగుపరుగున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. దీంతో ఉన్నవిషయాన్ని చెప్పాడు. తాను ఫ్రాంక్ వీడీయో అంటే సరదాగా వీడీయోలు చేస్తుంటానని అవి సోషల్ మీడీయాలో పోస్ట్ చేస్తుంటానని పోలీసులకు వివరించారు. దీంతో విచారణ చేసిన పోలీసులు అతన్ని విడిచి పెట్టారు..

కాగా సోషల్ మీడీయా మీద పిచ్చితో కొంతమంది వ్యక్తులు మితిమీరిన పోకడకలకు పోతున్నారని వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత షాపు యజమాని కోరాడు. ఇలాంటీ వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఎంతైన వీడీయోలు పాపులర్ అవుతున్నాయని ఇతరులను నవ్వించడం కోసం తన స్వంత కొడుకునే పావుగా వాడుకోవడం సమాజంలో మానవ సంబంధాలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునంటున్నారు పలువురు సామాజీకవేత్తలు.

English summary
He is my seven months old son , can you buy him ? if you want to buy how much paid. a florida father sell his own boy and why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X