వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోయిన్లు సహా 400మంది సెలబ్రిటీల న్యూడ్ పిక్చర్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: పలువురు హాలీవుడ్ ప్రముఖుల న్యూడ్ ఫోటోలు సామాజిక వెబ్‌సైట్లలో చక్కెర్లు కొట్టాయి. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా లీక్ కాలేదట. ఆస్కార్ విజేత జెన్నీఫర్ లారెన్స్, పాప్ స్టార్ రిహానా తదితరుల న్యూడ్ ఫోటోలు లీక్ అయ్యాయి.

న్యూడ్ ఫోటోలు లీక్ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇది సరికాదని, తమ న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన వారిని శిక్షించాలని జెన్నీఫర్ లారెన్స్ అన్నారు.

న్యూడ్ ఫోటోలు బయటకు వచ్చిన వారిలో అర్విల్ లావిగ్నే, అంబర్ హార్డ్, గాబ్రెల్లే తదితరులు ఉన్నారట. హిల్లరీ డఫ్, కేట్ అప్ టన్, కిమ్ కర్దాషిన్ తదితరులను కూడా చోరులు టార్గెట్ చేశారట. మొత్తంగా దాదాపు 400 మంది సెలబ్రటీస్ న్యూడ్ పిక్చర్స్ సామాజిక వెబ్‌సైట్లలో చక్కెర్లు కొడుతున్నాయట.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు

ఈ న్యూడ్ పిక్చర్స్ పైన సెలబ్రిటీలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారట. తమ న్యూడ్ ఫోటోలు డిలీట్ చేయాలని కొందరు, అవి మావి కావని, మార్ఫింగ్ చేశారని మరికొందరు చెబుతున్నారు.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు

జెన్నీఫర్ లారెన్స్ అయితే తీవ్రంగా మండిపడింది. న్యూడ్ పిక్చర్స్ పెట్టిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు

పలువురు హాలీవుడ్ ప్రముఖుల న్యూడ్ ఫోటోలు సామాజిక వెబ్‌సైట్లలో చక్కెర్లు కొట్టాయి. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా లీక్ కాలేదట. ఆస్కార్ విజేత జెన్నీఫర్ లారెన్స్, పాప్ స్టార్ రిహానా తదితరుల న్యూడ్ ఫోటోలు లీక్ అయ్యాయి.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు

న్యూడ్ ఫోటోలు లీక్ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఇది సరికాదని, తమ న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన వారిని శిక్షించాలని జెన్నీఫర్ లారెన్స్ అన్నారు.

 సెలబ్రిటీలు

సెలబ్రిటీలు

న్యూడ్ ఫోటోలు బయటకు వచ్చిన వారిలో అర్విల్ లావిగ్నే, అంబర్ హార్డ్, గాబ్రెల్లే తదితరులు ఉన్నారట. హిల్లరీ డఫ్, కేట్ అప్ టన్, కిమ్ కర్దాషిన్ తదితరులను కూడా చోరులు టార్గెట్ చేశారట. మొత్తంగా దాదాపు 400 మంది సెలబ్రటీస్ న్యూడ్ పిక్చర్స్ సామాజిక వెబ్‌సైట్లలో చక్కెర్లు కొట్టాయి.

English summary

 In one of the largest ever leaks of private data, nude photos purportedly showing many top Hollywood celebrities, including Oscar-winner Jennifer Lawrence and pop star Rihanna were circulated on social media over the weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X