వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంగ్రాట్స్ బిడెన్: చివరికీ చైనా కూడా.. అమెరికా ప్రజల ఎంపికను గౌరవిస్తున్నాం అని..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జోబిడెన్, కమలా హ్యారిస్ త్రయం విజయం సాధించింది. అయితే ప్రపంచ దేశాల అధినేతలు విష్ చేశారు. ఇవాళ పొప్ ఫ్రాన్సిస్ కూడా అభినందనలు తెలిపి.. ఆశీస్సులు అందజేశారు. అయితే బిడెన్ ఎన్నికపై స్తబ్దుగా ఉన్న చైనా తొలిసారి స్పందించింది. వారం రోజుల తర్వాత స్పందించింది.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవీ చేపట్టిన తర్వాత చైనాతో సంబంధాలు అంత బాగోలేవు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రజల ఎంపికను గౌరవిస్తున్నాం.. బిడెన్, హరిస్‌కు అభినందనలు అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్సిన్ తెలిపారు.

China Congratulates Joe Biden On US Election Win

ఇప్పటికీ రష్యా, మెక్సికో కూడా స్పందించలేదు. చైనా ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. కానీ శుక్రవారం స్పందించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తన ఓటమిని ట్రంప్ అంగీకరించలేదు. అరిజొనాలో లీడ్‌లో రావడంతో బిడెన్ విజయం సాధించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బిడెన్‌ ప్రపంచ దేశాధినేతలు అభినందిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యెల్ మాక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మోర్కెల్ ఇప్పటికే విష్ చేశారు. ఇప్పుడు పోప్ అభినందనలు తెలియజేశారు.

English summary
China congratulated US President-elect Joe Biden on Friday nearly a week after he was declared winner of the American election, saying it respects "the choice of the American people".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X