వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా-లండన్ గూడ్స్ రైలు.. 12వేల కి.మీ.. 18రోజుల ప్రయాణం..

కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఈ గూడ్స్ రైలు బ్రిటన్ చేరుకుంటుంది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: దాదాపు 12వేల కిమీ(7400మైళ్లు).. 18రోజుల ప్రయాణం.. చైనా కొత్తగా ప్రారంభించిన గూడ్స్ రైలు ప్రత్యేకతలివి. కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఈ గూడ్స్ రైలు లండన్ చేరుకుంటుంది.

జిజియాంగ్ ప్రావిన్స్ లోని యివు అనే హోల్ సేల్ మార్కెట్ పట్టణం నుంచి ఈ గూడ్స్ రైలును చైనా ప్రారంభించింది. గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తో చేసుకున్న ఒప్పందాల మేరకు చైనా ఈ రైలును ప్రారంభించింది.

 China launches freight train to Britain

దీనిపై స్పందిస్తూ చైనాతో వాణిజ్య సంబంధాలు స్వర్ణంగా మిగిలిపోతాయని బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో.. చైనాతో ఈ సంబంధాలు తమ దేశానికి ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు.

English summary
China launched its first freight train to London on Sunday, according to the China Railway Corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X