వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావాలనే కయ్యం: గల్వాన్ వ్యాలీ ఘర్షణపై అమెరికా ప్యానెల్

|
Google Oneindia TeluguNews

గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఒక్కో విషయం వెలుగుచూస్తోంది. అయితే చైనా ప్రభుత్వం కావాలనే ఘర్షణకు దిగిందని అమెరికా భద్రతా ప్యానెల్ రిపోర్ట్ చేసింది. ఆ సమయంలో భారత వైపు నుంచి మరణాలు సంభవిస్తాయని డ్రాగన్ భావించిందని పేర్కొన్నది. జూన్‌లో గల్వాన్‌లో ఘర్షణ జరిగే కొద్దిరోజుల ముందు అమెరికా చైనా ఆర్థిక, భద్రతా కమిషన్ అమెరికా కాంగ్రెస్‌కు వార్షిక నివేదిక సమర్పించింది. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్త పెంచేలా చైనా వ్యవహారించిందని కూడా వివరించింది.

జూన్ 15వ తేదీ రాత్రి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన జవాన్లు భారత ఆర్మీపై దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. రాళ్లతో దాడి చేయడంతో కల్నల్ సంతోష్ సహా 20 మంది చనిపోయారు. అయితే పీఎల్ఏలో మాత్రం చనిపోయిన వారి వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే భారత్‌తోపాటు అమెరికా నిఘా వర్గాలు కూడా 35 నుంచి 40 మంది వరకు చనిపోయారని తెలిపింది. కానీ చైనా మాత్రం ధీనిని ధృవీకరించకపోవడం విశేషం.

China planned Galwan Valley clash ‘potentially including the possibility for fatalities’: US panel

గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బలగాల మొహరింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫ్రాన్స్ నుంచి ఇండియా రాఫెల్ యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
top United States security panel has said in a report that the Chinese government had planned the Galwan clash in June 2020 with ‘fatalities’ on the Indian side on mind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X