వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా జన్మ రహస్యంపై కొత్త గుట్టును విప్పిన చైనా వైరాలజిస్ట్: ఆ ల్యాబ్‌తో నో లింక్: గబ్బిలాలపై

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి పుట్టుకకు సంబంధించిన మరో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన టాప్ వైరాలజిస్ట్ షి ఝెంగ్లీ దీని గుట్టును బయటపెట్టారు. గబ్బిలాలపై ప్రయోగాలను సాగిస్తోన్న తన ల్యాబొరేటరీలో కరోనా వైరస్ జన్మించిందంటూ వస్తోన్న ఆరోపణలను తోసిపుచ్చారు. దీనికి సంబంధింని కొన్ని సాక్ష్యాధారాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ఓ ప్రత్యేక కథనాన్ని సైంటిఫిక్ జర్నల్‌లో రాశారు. గబ్బిలాలపై ప్రయోగాలను సాగిస్తోన్న షి ఝెంగ్లీకి బ్యాట్ విమెన్‌గా గుర్తింపు ఉంది.

కరోనా వైరస్ జన్మించడానికి వుహాన్‌లోని ఫిష్ మార్కెట్‌తో పాటు గబ్బిలాలు కూడా ఓ కారణం అయ్యాయంటూ ఈ మహమ్మారి వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అవే వార్తలను వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిప్యూటీ డైరెక్టర్ నిర్ధారించారు. షి ఝెంగ్లీకి చెందిన ల్యాబొరేటరీలో గబ్బిలాలపై ప్రయోగాలు సాగిస్తోన్న సమయంలో పుట్టుకొచ్చిందంటూ ఇటీవలే పేర్కొన్నారు.

 China’s ‘bat woman’ provides new evidence that her lab isn’t Covid19 virus source

Recommended Video

COVID-19 Vaccine : Xi Jinping కీలక ప్రతిపాదనలు.. దేశాల మధ్య భాగస్వామ్యంతో తొలి వ్యాక్సిన్!

గబ్బిలాలను శుభ్రం చేసే విభాగంలో పనిచేసిన నలుగురు ల్యాబొరేటరీ కార్మికుల్లో ఎనిమిదేళ్ల కిందటే వైరస్ లక్షణాలు కనిపించాయని, ప్రస్తుతం వారంతా యునాన్ ప్రావిన్స్‌లోని కాపర్ గనిలో పనిచేస్తున్నారని డిప్యూటీ డైరెక్టర్ పేర్కొన్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. తన ల్యాబొరేటరీపై వచ్చిన ఆరోపణలను షి ఝెంగ్లీ తోసిపుచ్చారు. వైరస్ పుట్టుకకు తన ల్యాబొరేటరీ కారణం కాదని వెల్లడించారు. గబ్బిలాల్లో సార్స్ సీఓవీ-2ను కలిగి సహజమేనని, తన ల్యాబొరేటరీలో నిర్వహించిన ప్రయోగాల్లో వినియోగించిన గబ్బిలాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందలేదని ఆమె శాస్త్రీయంగా నిరూపించేలా సైన్స్ జర్నల్‌లో రాశారు.

English summary
Shi Zhengli, a Chinese virologist renowned for her work on viruses in bats, provided new evidence that her laboratory wasn’t the source of the global pandemic in research published in a scientific journal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X