వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100కు పైగా డేటింగ్, పోర్నోగ్రఫీ వెబ్‌సైట్‌ల నిలిపివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చట్టవిరుద్ధంగా నడుస్తున్న వందకు పైగా వెబ్‌సైట్‌లను చైనా ప్రభుత్వం నిలిపివేసింది. మరో ఇరవై వెబ్‌సైట్‌లను పద్ధతి మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. చైనా ప్రభుత్వం దాదాపు 128 వెబ్‌సైట్లను నిలిపివేసింది.

వ్యక్తిగత సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా బహిరంగపరుస్తున్న, అశ్లీల దృశ్యాలు, సమాచారాన్ని ఉంచుతున్న వెబ్‌సైట్‌లను నిలిపివేసినట్లు చైనా ఇంటర్నెట్ నిఘా సంస్థ వెల్లడించింది.

China shuts down over 100 illegal dating websites: Report

సమాచారం మేరకు.. కొన్ని వెబ్‌సైట్‌లు రిజిస్టర్డ్ యూజర్స్ పోర్నోగ్రాఫిక్ నావెల్స్ పబ్లిష్ చేసేందుకు అనుమతిస్తున్నాయి. ఫ్రాడ్, ప్రాస్టిట్యూషన్, మోసపూరిత పద్ధతులు ఉండకుండా చేసే ఉద్దేశ్యంలో భాగంగా వాటిని నిలిపివేశారు.

అంతేకాదు.. యూజర్స్ రిజిస్ట్రేషన్‌లలో అసలు పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాగే వినియోగదారుని ప్రామాణికతను నిర్ధారించుకోవాలని డేటింగ్ వెబ్‌సైట్‌లకు సూచించింది. మ్యాచ్ మేకింగ్ సైట్స్ (వివాహ సంబంధాలు చూసే) కొన్ని సైట్ ఆపరేటర్స్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి.

English summary
China has shut down over 100 illegal dating websites and ordered 20 sites to correct their practices in a campaign launched in February targeting fraud and pornography on match-making sites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X