వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో కొత్త కరెన్సీ ప్రింటింగ్: పాత కరెన్సీ స్థానంలో ముద్రణ.. కరోనా కల్లోలంతో

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్‌లో వైరస్ జాడ కనిపించిన సంగతి తెలిసిందే. వైరస్ సోకిన వారి సంఖ్య 69 వేలకు చేరగా.. ఇప్పటికే చైనాలో వెయ్యి పైచిలుకు మంది చనిపోయారు. దీంతో వైరస్ మరింత ప్రబలకుండా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా నగదుతో వైరస్ సోకే అవకాశం ఉన్నందున.. కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నది.

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines | #HappyBirthdayKCR | Maha Kaal Express
China to Destroy Paper Currency From Hardest-Hit Regions

వుహాన్ సహా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆస్పత్రులు, మార్కెట్లు, బస్సులలో నగదును తీసుకొని.. తిరిగి ప్రజలకు ఇవ్వబోమని అధికారులు చెప్తున్నారు. 85.6 బిలియన్ల డాలర్ల యువాన్లను ముద్రిస్తున్నామని చైనా సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఫాన్ యెఫెయ్ పేర్కొన్నారు. ఆయా చోట్ల నగదును తీసుకొని తిరిగి ప్రజల్లోకి పంపించబోమని చెప్పారు.

ఆయా నగదును తీసుకొని.. కొత్త నోట్లను చెలామణి చేస్తామని చెప్పారు. పాత నోట్లను 14 రోజుల వరకు ఇతర చోట నిల్వ చేస్తామని చెప్పారు. లేదంటే అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో నిల్వ చేసి.. వైరస్ జాడ లేదని నిర్ధారించుకొన్న తర్వాత తిరిగి చెలామణి చేస్తామని స్పష్టంచేశారు. వైరస్ లక్షణాలు ఉంటే.. పంపించబోమని తేల్చిచెప్పారు.

English summary
China’s central bank says it plans to destroy most of the banknotes collected by hospitals, markets, and buses in some regions hard hit by the new coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X