వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా హెలికాప్టర్

భారత గగనతలంలోకి చైనా మరోసారి వచ్చి, ఉల్లంఘనకు పాల్పడింది. చైనాకు చెందిన హెలికాప్టర్ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత గగనతలంలోకి చైనా మరోసారి వచ్చి, ఉల్లంఘనకు పాల్పడింది. చైనాకు చెందిన హెలికాప్టర్ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించింది.

సైనో-ఇండియా సరిహద్దులోని భరాహోటి ప్రాంతంలో అనుమానిత చైనా హెలికాప్టర్ కనిపించినట్టు అధికారులు తెలిపారు.

Chinese chopper sighted in Indian airspace

శనివారం ఉదయం 9:15 గంటల ప్రాంతంలో భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన చాపర్ నాలుగు నిమిషాల పాటు చక్కర్లు కొట్టినట్టు చమోలీ ఎస్పీ త్రిపాఠీ భట్ తెలిపారు.

గతంలోనూ చైనా ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నారు. అయితే చైనా ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా? అనే విషయం తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A suspected Chinese helicopter was today seen flying over Indian territory in Barahoti area of Chamoli district close to Sino-India border, prompting authorities to launch a probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X