వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనీమూన్ కోసం వక్షోజాలతో ఇలా.. పెళ్లికి వచ్చినోళ్లంతా తాకి (వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్ : కొత్తగా పెళ్లయిన జంట తమ బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని హనీమూన్ ప్లాన్ చేసుకోవడం కామన్. కాస్త దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో అయితే హనీమూన్ లాంటివి ప్లాన్ చేసుకోవడం చాలా అరుదు. మారుతున్న పరిస్థితుల రీత్యా.. హనీమూన్ ప్లాన్ చేసుకోవడం కూడా ఒక ప్రెస్టేజీగా మారిపోయిన తర్వాత.. చేతిలో డబ్బుల్లేకపోయినా సరే హనీమూన్ మాత్రం ఉండాల్సిందే అనకుంటున్నారు నేటితరం కొత్త జంటలు.

ఇదే తరహాలో హనీమూన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసుకోవాలనుకున్న ఓ చైనా పెళ్లి కూతురు.. అందుకోసం బహుశా ప్రపంచంలోనే ఎవరూ తీసుకోని ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. షాకింగ్ కంటే కూడా చెత్త నిర్ణయం అనేవాళ్లూ లేకపోలేదు. ఇంతకీ ఆ పెళ్లికూతురు తీసుకున్న నిర్ణయమేంటంటే.. హనీమూన్ కోసం తన వక్షోజాలను ఖరీదు కట్టేసింది. అంటే.. అమ్మేయడమని కాదు, పెళ్లికి వచ్చినవారెవరైనా సరే.. ఆమె వక్షోజాలను తాకవచ్చు. అందుకుగాను ఆమెకు కొంత డబ్బు చెల్లించాలి. ఆ డబ్బుతో సదరు కొత్త పెళ్లి కూతురు గారు హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు.

ఇదన్న మాట సదరు చైనీస్ పెళ్లికూతురి హానీమూన్ కహాని. ఏమైనా ఇలాంటి ఆలోచనలు చైనా వాళ్లకే వస్తాయంటూ పలువురు నెటిజెన్స్ సెటైర్లు విసురుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కొసమెరుపు ఏంటంటే.. మగవారితో పాటు ఆడవాళ్లు సైతం సదరు పెళ్లికూతురి వక్షోజాలు తాకేందుకు ఎగబడ్డారు.

English summary
Bizarre footage has emerged of a Chinese newlywed allowing guests to molest her during the ceremony - apparently to raise money for her honeymoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X