వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఆహ్వానం.. భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు...

|
Google Oneindia TeluguNews

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ భారత్‌కు రానున్నారు. బిష్కేక్‌లో నిర్వహిస్తున్న బిష్కేక్ సమావేశంలో పాల్గోనేందుకు గురువారం ఉదయం వెళ్లిన ప్రధాని మోడీ ఆయనతో సమావేశం అయ్యాడు. అనంతరం జిన్‌పింగ్'ను భారత్‌కు రావాల్సిందిగా మోడీ ఆహ్వానించాడు. దీంతో ఆయన భారత్‌కు వచ్చేందుకు అంగీకరించినట్టు విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

కాగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చూస్తున్నారని వారు తెలిపారు. ఇక గత సంవత్సరం ఏప్రిల్ లో కూడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ముఖ్యంగా దేశ,విదేశీ వ్యవహారాలను చర్చించారు. గత కొద్ది సంవత్సరాల నుండి రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి.

Chinese president Xi Jinping to visit India

కాగా జిన్‌పింగ్‌తో సుమారు 20 నిమిషాల పాటు సమావేశం జరిగిందని తెలిపారు. కాగా జిన్‌పింగ్ మోడీ రెండవ సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సమావేశం ఏర్పాటు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా రెండు దేశాల మధ్య పెండింగ్‌లో సమస్యలు పరిష్కారం కాగలవని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Chinese president Xi Jinping has accepted Prime Minister Narendra Modi's invitation to visit India later this year for an informal summit, the foreign ministry said today after the two leaders held a bilateral meeting on the sidelines of the Shanghai Cooperation Organisation or SCO summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X