వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: అమెరికాలో ఒకరోజులో లక్ష పాజిటివ్ కేసులు,

|
Google Oneindia TeluguNews

అమెరికాలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఒక రోజులో అత్యధికంగా లక్ష కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ఆవిర్భవించినప్పటీ నుంచి ఈ స్థాయిలో కేసులు రాలేదని ఎన్ బీ సీ డేటా చెబుతోంది. ఇదివరకు 98 వేల కేసులు వరకు ఉండగా.. ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.

 Coronavirus pandemic: first time, U.S. sees 100,000 new cases in one day

98 వేల 583 కేసులు ఇప్పటివరకు ఒక రోజులో అత్యధిక కేసులు ఉన్నాయి. బుధవారం అదీ లక్ష 4 వేల 429కి చేరింది. కరోనా వైరస్ సోకి ప్రపంచంలో ఇప్పటి వరకు 2 లక్షల 35 వేల మంది చనిపోయారు. మిస్సౌరి, ఓక్లాహయా, ఇండియా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, న్యూ మెక్సికోలో చాలా కేసులు పెరుగుతున్నాయి. లొవా, మిస్సౌరొలో ఆస్పత్రిలో మోతాదుకు మించి రోగులు చేరుతున్నారు. ఇల్లినాయిస్, ప్లోరిడా, న్యూయార్క్‌లో గత వారం రోజుల నుంచి కరోనా వైరస్ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆందోళన నెలకొంది.

English summary
new coronavirus cases recorded in a single day in the United States topped 100,000 for the first time Wednesday, setting a record in the monthslong pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X