వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాను గడగడలాడించిన ఫిడెల్ కాస్ట్రో కన్నుమూత

అర్ద శతాబ్ధం పాటు క్యూబాను ఒంటి చేత్తో పరిపాలించి అమెరికాను గడగడలాడించిన ఆదేశ మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విఫ్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రో (90) శనివారం తుదిశ్వాస విడిచారు.

|
Google Oneindia TeluguNews

హవానా: అర్ద శతాబ్ధం పాటు క్యూబాను ఒంటి చేత్తో పరిపాలించి అమెరికాను గడగడలాడించిన ఆదేశ మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విఫ్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రో (90) శనివారం తుదిశ్వాస విడిచారు.

అనారోగ్యం కారణంగా ఆయన శనివారం మరణించారు. ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో విప్లవోధ్యమాన్ని రగిలించి పశ్చిమార్దదేశాల్లో తొలి సామ్యవాద దేశంగా తన దేశాన్ని తీర్చి దిద్దారు. తరువాత అగ్ర రాజ్యం అమెరికాకు నిద్రలేకుండా చేశారు.

Cuba’s Fidel Castro, former President, dies

ఫిడెల్ కాస్ట్రోను హత్య చేయించడానికి అమెరికా తన గుఢాచార సంస్థ సీఐఏతో ఇప్పటి వరకు 640 సార్లు ప్రయత్నించి విఫలం అయ్యింది. వయోభారంతో ఉన్న ఫిడెల్ కాస్ట్రో 2008లో అధికార పగ్గాలను ఆయన సోదరుడు రౌల్ కాస్ట్రోకి అప్పగించారు. అప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్న ఫిడెల్ కాస్ట్రో చివరికి తుదిశ్వాస విడిచారు.

English summary
In the year 1950 after graduating from the university he opened a law office and later ran for elections. The elections however never happened. He responded and planned an uprising.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X