• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రీమ్ జాబ్: వారానికి 20 గంటలు పోర్న్ చూస్తే 2 లక్షల జీతం

By Nageswara Rao
|

పబ్లిసిటీ కోసం కొన్ని కంపనీలు అప్పుడప్పుడు విచిత్రమైన ప్రకటనలు చేస్తుంటాయి. తాజాగా డెన్మార్క్‌లోని హార్న్‌స్లెత్ బార్ అదే విధంగా ఓ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ఆ ఉద్యోగం ఏంటో తెలిస్తే ఖంగు తినాల్సిందే. ఇంతకీ ఆ ఉద్యోగం ఏంటంటే, వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూడటం.

పోర్న్ సినిమాలు చూస్తే రూ.2.22 లక్షల జీతం ఇస్తామని ఆ బార్ ఓ ప్రకటనను విడుదల చేసింది. పోర్న్ సినిమాలు చూస్తామని చెప్పిన వాళ్లలోంచి ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్, బోలెడన్ని డీవీడీలు, ఆఫీసులో కూడా ప్రత్యేకమైన గదిని కూడా కేటాయిస్తానని అందులో పేర్కొంది.

అంతేకాదు ఈ ఉద్యోగం చేసే వారు బాగా ఓపెన్ మైండెడ్ అయి ఉండాలని, ఈ తరహా సినిమాలు చూడటంలో అనుభవం కూడా ఉండాలని మాత్రం 'హార్న్‌స్లెత్' బార్ పేర్కొంది. ఏదో సరదాగా వచ్చేవాళ్లను కాకుండా, దీన్ని సీరియస్‌గా ఉద్యోగంలా చూసేవాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంటామని బార్ అధికారులు చెబుతున్నారు.

Danish club advertises 'dream job' with £2,350 salary to watch 20 hours' of adult films a week

పోర్న్ సినిమాలు చూసే వాళ్లకు 'డీజే' లాగే 'పీజే' అనే టైటిల్ కూడా ఇస్తామని చెబుతోంది. 18 సంవత్సరాలకు పైబడిన దరఖాస్తుదారులు తాము ఎందుకు ఇతరుల కంటే మంచి పోర్న్ జడ్జి అవుతామో వివరిస్తూ ఈ మెయిల్ పంపాలని ప్రకటించారు. ఇలా చేస్తోంది పబ్లిసిటీకి కాదని, తమ బార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు.

తమకు పోర్న్ సినిమాల నుంచి కనీసం 50- 60 గంటల ఆడియో కావాలని, ప్రధానంగా శబ్దాలే అవసరమని చెప్పారు. తామిచ్చిన ప్రకటనకు స్పందన అమోఘంగా ఉందని, ఇప్పటికే ఫేస్‌బుక్, ఈమెయిల్ ద్వారా వేలాది దరఖాస్తులు వచ్చాయని బార్ ఫౌండర్ క్రిస్టియన్ వాన్ హర్న్‌స్లెత్ చెప్పారు.

కాగా హర్న్‌స్లెత్ బార్ విషయానికి వస్తే డెన్మార్క్‌లోనే రెండో అతి పెద్ద బార్. బార్ మొత్తం 750 గజాల స్థలంలో ఉంది. ఈ బార్‌కు వారాంతంలో సుమారు 1,500 నుంచి 2,000 వరకు గెస్టులు వస్తారు. బార్‌కు వచ్చే అతిథులు టాయిలెట్లలో సెక్స్ చేసుకోవడం కామన్ అయిపోయిందని ఆయన చెప్పారు.

Danish club advertises 'dream job' with £2,350 salary to watch 20 hours' of adult films a week

ఈ కారణం చేతనే మేము వినూత్నంగా ఆలోచించి ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చామని చెప్పారు. బార్లు, నైట్ క్లబ్‌లలోని టాయిలెట్లలోనే అసలు విషయాలు తమ స్నేహితులతో పంచుకుంటారని వివరించారు. నైట్ కబ్ల్‌లోని బాత్ రూమ్‌లోకి ఓ మహిళ వెళితే ఎంత డర్టీగా మాట్లాడుకుంటారో మనం చెప్పాల్సిన పని లేదని అన్నారు.

ఇలాంటి వాటన్నింటిని పరిగణనలోకి తీసుకునే మా వద్ద పనిచేసే ఉద్యోగి కావాలని ప్రకటన ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఈ ఉద్యోగం చేసే వ్యక్తి ముఖ్యంగా పోర్న్ విభాగంలో రీసెర్చ్ చేసి ఉండాలని, మంచి సౌండ్ ఎడిటర్ అయితే మాకు ఇంకా కలిసొచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు.

English summary
A bar in Denmark is advertising for what for someone could be their dream job. For the successful applicant will earn a salary of £2,350 to watch 20 hours' of porn a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X