వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగీకరించక తప్పలేదు: లాక్ డౌన్ మళ్లీ విధించబోం, ఎవరు వస్తారో.. మెత్తబడ్డ డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై న్యాయ పోరాటం చేస్తోన్న అధ్యక్షుడు ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. తన ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న క్రమంలో మరోసారి లాక్ డౌన్ విధించొద్దని అభిప్రాయపడ్డారు. అయితే తన తర్వాత వచ్చే అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ట్రంప్ ఈ కామెంట్స్ చర్చకు దారితీసింది. ఇప్పటివరకు బిడెన్ గెలిచాడనే అంశాన్ని స్పష్టంచేయని ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలను ఓటమిని అంగీకరించాయి.

 పట్టువదలని విక్రమార్కుడు: పెన్సిల్వేనియాలో కూడా చీట్, దావా వేసిన డొనాల్డ్ ట్రంప్.. పట్టువదలని విక్రమార్కుడు: పెన్సిల్వేనియాలో కూడా చీట్, దావా వేసిన డొనాల్డ్ ట్రంప్..

అమెరికాలో కరోనా వైరస్ కేసులు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో మరింత ఆందోళన నెలకొంది. అయితే దేశంలోని ప్రజలందరికీ ఏప్రిల్‌లో వ్యాక్సిన్ అందజేస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ విధించాలని అనుకోమని.. తమ ప్రభుత్వం ముందుకెళ్లదని చెప్పారు. కానీ భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్‌లో వస్తోందని తెలిపారు.

Donald Trump finally hints at election loss, talks about Covid lockdown, vaccine

Recommended Video

What Barack Obama Said About PM Modi In 2015 | Oneindia Telugu

ఎన్నికల తర్వాత అవకతవకలు జరిగాయని.. న్యాయపోరాటం చేస్తున్నాడు. తన ఓటమిని అంగీకరించని ట్రంప్.. బిడెన్ విజయం సాధించారని ఒప్పుకోలేదు. కానీ శుక్రవారం చేసిన కామెంట్స్ మాత్రం పరోక్షంగా అంగీకరించినట్టే ఉన్నాయి. కానీ ఎక్కడ జో బిడెన్ పేరును మాత్రం ప్రస్తావించకపోవడం విశేషం. ఎన్నికల కౌంటింగ్ తర్వాత మోసం జరిగాయని బహిరంగంగా ఆరోపించారు. కానీ శుక్రవారం మాత్రం వాటిని ప్రస్తావించకపోవడం విశేషం.

English summary
Donald Trump insisted on Friday that he would never put the US into a Covid-19 lockdown, but said “time will tell” if another administration takes office in January and does so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X