వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడి విమానం చేరువకు డ్రోన్: డొనాల్డ్ ట్రంప్‌కు తప్పిన ముప్పు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్-1 విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వాషింగ్టన్ సమీపంలోని విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్-1 దిగబోతుండగా గాలిలో ఎగురుతూ వచ్చిన డ్రోన్ ఒకటి దానికి కుడివైపున అత్యంత సమీపానికి రావడాన్ని ఆ విమానంలో ప్రయాణించినవారు గమనించారు.

ట్రంప్‌కు షాక్: చైనా అధ్యక్షుడిపై కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసలు: ఎందుకో తెలుసా?ట్రంప్‌కు షాక్: చైనా అధ్యక్షుడిపై కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసలు: ఎందుకో తెలుసా?

పసుపు, నలుపు రంగులో ఉన్న ఈ డ్రోన్ దాదాపు విమానాన్ని ఢీకొట్టినంత పనిచేసిందన్నారు. అయితే, ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ అంశంపై సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు జరుపుతోంది.

Donald Trumps Plane Nearly Hit By Drone On Sunday: People On Air Force One

అమెరికా అధ్యక్షుడి విమానానికి అంత దగ్గరగా డ్రోన్ ఎందుకు వచ్చింది, ఢీకొట్టడమే లక్ష్యంగా పనిచేసిందా? అనే కోణాల్లో సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. కాగా, ఈ ఏడాది చివరలో అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన సంచలనంగా మారింది. కాగా, ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై సమాచారం ఉందని, దర్యాప్తు జరుపుతున్నామని వైట్‌హౌస్ మిలిటరీ ఆఫీస్, ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు . కాగా, విమానయాన భద్రతా పరిశోధకులకు ఇటువంటి నశ్వరమైన సంఘటనలను ధృవీకరించడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ, యుఎస్‌లో మానవరహిత పరికరాలతో సంబంధం ఉన్న వేలాది భద్రతా సంఘటనలలో ఇది ఒకటిగా కనబడుతుంది, ఇవి చట్ట అమలు, స్వదేశీ భద్రతా సంస్థలచే గుర్తించబడుతున్నాయి.

చాలా మంది పౌర డ్రోన్లు కొన్ని పౌండ్ల బరువు మాత్రమే కలిగి ఉండవచ్చు, బహుశా జెట్‌లైనర్‌ను తీసివేయలేవు. కాక్పిట్ విండ్‌షీల్డ్‌ను ముక్కలు చేయవచ్చు లేదా ఇంజిన్‌ను దెబ్బతీసే సారూప్య పరిమాణపు పక్షి కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

English summary
President Donald Trump's jet was nearly hit by what appeared to be a small drone as it approached an air base near Washington Sunday night, according to several people aboard Air Force One.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X