• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాల్పులతో తెగబడ్డ సైనికుడు: 21 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు, మాల్‌లోకి దూరి..

|

బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఓ సైనికుడు కాల్పులతో దారుణానికి తెగబడ్డాడు. ఖోరత్ ప్రాంతంలో తుపాకీతో వాహనంపై తిరుగుతూ జనాలపై కాల్పులకు పాల్పడ్డాడు. సైనికులతోపాటు కనిపించిన సామాన్య జనాలపై ఇష్టానుసారంగా కాల్పులకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువరించాయి.

ఈ ఘటనలో ఇప్పటికే 21 మంది ప్రాణాలు కోల్పోగా.. పదులు సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Dozens evacuated from thai mall after gunman goes on shooting spree, kills 21

ఓ ఆర్మీ బ్యారక్ నుంచి తుపాకీ, వాహనాన్ని చోరీ చేసిన నిందిత సైనికుడు అక్కడే కొందరిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఓ సైనికుడితోపాటు మరికొందరు మృతి చెందారు. ఆ తర్వాత వాహనంపై బయటకి వచ్చిన అతడు.. ఓ షాపింగ్ మాల్ వద్ద కాల్పులు జరిపాడు. ఆ తర్వాత షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన దుండగుడు.. పలువురు ప్రజలను బందీలుగా చేసుకుని ఉన్నట్లు తెలిసింది.

Dozens evacuated from thai mall after gunman goes on shooting spree, kills 21

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గాయపడిన వారిని హుటాహుటిని ఆస్పత్రులకు తరలించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మాల్ నుంచి ప్రజలను బయటికి తరలించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నింస్తున్నారు.

English summary
Dozens of terrified shoppers were evacuated from a Thai mall early Sunday as armed police said they had "taken control" of the ground floor of the complex from a gunman who killed at least 20 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more