వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసీదుపై బాంబులు, కాల్పులు: 235 మంది మృతి

ఈజిప్టులో ఓ మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 235 మంది మృతి చెందగా, 120 మంది వరకు గాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టులో ఓ మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 235 మంది మృతి చెందగా, 120 మంది వరకు గాయపడ్డారు.

ఉత్తర సినాయ్‌ ద్వీపకల్పంలో ఓ మసీదుకు ప్రార్థనలు చేసేందుకు వచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబులు విసిరి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.

Egypt: 155 killed, 120 wounded in mosque attack in North Sinai

మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన సందర్భంలో కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు, భద్రతా సిబ్బంది తెలిపారు.

కాల్పుల సమయంలో భక్తులు పరుగులు తీశారు. గాయపడ్డ వారిని అంబులెన్సులలో ఆసుపత్రుులకు తరలించారు. అంబులెన్సుల పైనా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

English summary
Around 155 killed, 120 wounded after an explosion struck a mosque in Egypt's northern Sinai on Friday. The blast occurred in the al-Rawda village, west of el-Arish, shortly after Friday prayers. News reports said that after the explosion, gunmen in four off-road vehicles opened fire on worshipers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X