వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉ. కొరియా అంటే హడలెత్తిపోతున్న చైనా: అసలు కారణం ఇదే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

China looks at North Korea with frustration ఉ. కొరియా అంటే హడలెత్తిపోతున్న చైనా | Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా, ఉత్తరకొరియాల చర్యలతో చైనా బెంబేలెత్తిపోతోంది. యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న ఉత్తరకొరియాతో తమకు భంగపాటు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేగాక, ఉత్తరకొరియా పేరు వింటేనే చైనా ప్రజలకు భయవేస్తోందని చైనా అధికార ప్రతినిధి టీషేంగువా చెప్పడం గమనార్హం.

మిస్సైల్ ప్రయోగించడంతో..

మిస్సైల్ ప్రయోగించడంతో..

రెండ్రోజుల క్రితం ఉత్తరకొరియా ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్ ఉత్తరచైనా సరిహద్దుల గుండా ప్రయాణించిందని ఆయన తెలిపారు. ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండానే మిస్సైల్ ప్రయోగం చేపట్టి ఉత్తరకొరియా తమ ప్రజలను భయపెట్టాలని చూసిందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

చైనాపైనా దాడి..

చైనాపైనా దాడి..

తమ పొరుగునే శత్రువు పెరుగుతున్నాడని ఏదో ఒకరోజు చైనాపై కూడా దాడి చేసేందుకు చూస్తున్నదని చైనా పౌరులు కూడా హెచ్చరించడం గమనార్హం. బీజింగ్‌ కేంద్రంగా ఉత్తరకొరియా ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మిత్రదేశమే అయినా..

మిత్రదేశమే అయినా..

తమ దేశం ఉత్తరకొరియా మంచి మిత్ర దేశమని ప్రపంచానికి తెలుసునని టీషేంగువా మరోసారి స్పష్టం చేశారు. కానీ, ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలు తమను కూడా కలవర పెడుతున్నాయని ఆయన అంటున్నారు.

చైనాకూ గాయం తప్పదు?

చైనాకూ గాయం తప్పదు?

యుద్ధోన్మాదిగా మారిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పొరుగు వారికి గాయం చేయకుండా ఊరుకోడని టీషేంగువా అన్నారు. అది చైనాకు కూడా పెద్ద ప్రమాదమేనని ఆయన తెలిపారు.

అమెరికా ఇలా..

అమెరికా ఇలా..

ఇది ఇలావుంటే అమెరికా మీడియా మాత్రం చైనా, ఉత్తరకొరియాలు కపట నాటకాలకు తెరతీశాయంటోంది. ఇందుకు.. ఉత్తరకొరియాను బెదిరింపులకు గురిచేయడం తగదని అమెరికాను చైనా హెచ్చరించడమే కారణం.

English summary
As recently as a few months ago, when Pyongyang was planning to launch a missile or carry out a nuclear test, it would send an envoy to Beijing or notify it in advance through other channels. Not so anymore, it seems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X