వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష అడుగుల ఎత్తు నుంచి వీడియో తీస్తే (వీడియో)

|
Google Oneindia TeluguNews

అరిజోనా: స్టాన్ పర్డ్ యూనివర్శిటికి చెందిన కొందరు విద్యార్థులు చేసిన ప్రయోగాల ఫలితం రెండు సంవత్సరాల తరువాత బయటకు వచ్చింది. లక్ష అడుగుల ఎత్తు నుంచి వీడియో తీస్తే ఎలా ఉంటుందో వీరు ప్రపంచానికి చూపించారు.

అనేక ప్రయోగాలు చేసిన తరువాత 2010 జూన్ నెలలో అరిజోనా నగరం సమీపంలో అత్యాధునిక కెమెరా అమర్చిన బెలున్ ను ఆకాశంలోకి పంపారు. ఆ బెలున్ భూమి నుంచి లక్ష అడుగుల ఎత్తులోని స్ట్రాటో ఆవరణం వరకు వెళ్లి వచ్చింది.

సుమారు గంటన్నరపాటు ప్రయాణించిన ఆ బెలున్ తన సామర్ధ్యాన్ని కోల్పోయి తిరిగి భూమి మీద పడింది. అయితే ఈ బెలున్ కు ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరా ఇటివల గుర్తించారు. ఆ కెమెరాలోని పూటేజ్ అదిరిపోయింది.

బెలున్ ప్రయాణిస్తున్న సమయంలో అరిజోనాలోని కొలరాడో నది, గ్రాండ్ కానియన్, భూమి మీద ఉన్న వివిధ ప్రాంతాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము చేసిన ప్రయోగానికి ఇంతకాలనికి ఫలితం చిక్కిందని ఆ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
In June 2013, a group of friends launched a weather balloon a few miles from Tuba City, Arizona. The amazing footage was found two years later by an Arizona hiker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X