వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్‌లో పెను సంచలనం -మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి అవినీతి కేసులో ఆ దేశ కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. తన ప్రచార ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోలో న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతిని కల్పించారన్న ఆరోపణలను సర్కోజీ ఎదుర్కొంటున్నారు.

viral video:రాహుల్ గాంధీ పాటవం -బీజేపీ బేరాల భయం -విజయన్ వ్యంగ్యాస్త్రంviral video:రాహుల్ గాంధీ పాటవం -బీజేపీ బేరాల భయం -విజయన్ వ్యంగ్యాస్త్రం

అవినీతికి సంబంధించిన ఈ కేసు ఆరోపణలను సమర్ధించిన ఫ్రెంచ్‌ కోర్టు సోమవారం ఆయనను దోషిగా తేల్చింది. సర్కోజీకి మూడేండ్లు జైలు శిక్ష విధించింది. ఇందులో రెండు ఏండ్లను సస్పెండ్‌ చేసింది. దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్‌ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే దీనిపై అపీల్‌ చేసేందుకు ఆయనకు కోర్టు పది రోజులు గడువు ఇచ్చింది.

 Ex-French President Nicolas Sarkozy Jailed In Corruption Case: Report

నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల ప్రచారంలో ఆయన భారీగా ఆర్థిక సహాయం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 2012లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత ఈ విషయం బయటపడింది.

viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్

అదే ప్రచారానికి లిబియా నుంచి ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలపై మరొక దర్యాప్తు సందర్భంగా సర్కోజీ, ఆయన న్యాయవాది థియరీ హెర్జోగ్ మధ్య జరిగిన టెలిఫోన్‌ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి.

 Ex-French President Nicolas Sarkozy Jailed In Corruption Case: Report
English summary
Former French president Nicolas Sarkozy was found guilty of corruption on Monday and handed a three-year prison sentence after a court in Paris convicted him for trying to illegally influence a judge during his time in office. The sentence includes two years suspended, which means it is unlikely Sarkozy will physically go to prison. He is almost certain to appeal and remains free, with no arrest warrant issued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X