వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Facebook, Instagram down:సర్వర్ డౌన్‌తో యూజర్ల గగ్గోలు..

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా.. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్టులతో నెటిజన్లు బిజీగా ఉంటారు. అయితే కొన్ని సార్లు సోషల్ మీడియా సైట్లు డౌన్ అవుతుంటాయి. ఇక అప్పుడు చూడాలి జనం అసహనం. ఫేస్‌బుక్‌కు ఏమైంది అంటూ కామెంట్లు పెడుతుంటారు. గురువారం సాయంత్రం నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ పనిచేయడం లేదు. దీంతో యూజర్ల తెగ ఆందోళన చెందుతున్నారు.

ఇన్‌స్ట్రాగ్రామ్‌ను కూడా ఫేస్‌బుక్ టెకోవర్ చేసింది. ఈ రెండు సైట్లు సాయంత్రం నుంచి పనిచేయడం లేదు. ఓపెన్ చేసి పోస్ట్ పెడతామని ట్రై చేస్తే సారీ అని చెబుతోంది. దీంతో యూజర్లకు పిచ్చెక్కిపోతోంది. సర్వర్ డౌన్‌తో తలలు పట్టుకుంటున్నారు.

Facebook, Instagram down, Twitter has a field day

ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌కు ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఉన్నారు. భారతదేశంలో యూజర్ల సంఖ్య ఎక్కువే. సాయంత్రం నుంచి ఇండియా, ప్రపంచంలోని మిగతా చోట్ల కూడా సర్వర్ పనిచేయడం లేదు. దీంతో కొందరు తమ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ డౌన్ గురించి ట్విట్టర్‌లో అసహనం వెల్లగక్కుతున్నారు.

పోస్ట్ పెడతామని ట్రై చేస్తే సారీ అని వస్తోంది. సమస్యను త్వరలో పరిష్కారిస్తామని చెబుతోంది. ఇక ఇన్‌స్ట్రాగ్రామ్ అయితే ఊప్స్, ఎర్రర్ అని కనిపిస్తోంది. దీంతో ఖాతాదారులు మాత్రం ఏంటీ అని మదనపడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా #FacebookDown and #InstragramDown అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

English summary
#FacebookDown, #InstragramDown.. facebook and Instagram were not available to users on Thursday evening in India and some other parts of the world, People shared their horror on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X