వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోఫా మీద కొండచిలువ.. ఎగిరిగంతేసిన కుటుంబసభ్యులు...

|
Google Oneindia TeluguNews

సిడ్నీ : కాక్రొచ్ కనిపిస్తేనే కంగారు పడిపోతాం. బల్లి దగ్గరకొస్తే వణికిపోతాం. ఇక క్రూర మృగాల సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబానికి ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది. సరదాగా తమ ఫ్యామిలీ హాల్‌లో కూర్చొందామని వెళితే అక్కడే రాజసం ఒలకపోసింది. దాన్ని చూసిన వారికి గుండె ఆగినంత పనైంది.

పక్క ఫోటో క్వీన్స్‌లాండ్‌కి చెందిన ఓ ఫ్యామిలీకి చెందినది. వారు అంతా కలిసి ఉంటున్నారు. అయితే హాల్ ఓపెన్‌గా ఉంది. ఇంకేముంది చల్లటిగాలికి అందులోకి దూసుకొచ్చింది. సోఫా పై భాగంలో మంచి కునుకు తీస్తోంది. ఇంతలో ఆ ఫ్యామిలీ వచ్చి .. కూర్చొందామని భావించింది. అయితే అక్కడే రాజసం ఒలకబోస్తున్న ఫైథాన్ అదేనండి కొండచిలువను చూసి గజ గజ భయపడిపోయారు. అదేంటి కొండచిలువ తమ హాల్‌లోకి రావడం ఏంటి అని ఆందోళన చెందారు. వెంటనేపాముల పట్టుకొని వారికి సమాచారం అందజేశారు.

Family Finds Huge Python On Verandah. Can You Spot It?

దీంతో ఆగమేఘాల మీద పాములు పట్టుకునే వారు వచ్చారు. సోఫాపై ఉన్న కొండచిలువను పట్టుకున్నారు. అంతేకాదు ఆ గది ఫోటో . .అందులో కొండచిలువను ఫోటో తీశారు. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఫోటోలో కొండచిలువ ఎక్కడుందో కనిపెట్టాలని సవాల్ కూడా విసిరారు. కానీ నెటిజన్లకు పామును కనిపెట్టలేకపోయారు. రెండురోజుల తర్వాత కనిపెట్టి .. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొండచిలువను పట్టుకున్న సిబ్బంది .. సమీపంలోని అడవీలో వదిలేశారు.

English summary
An Australian family recently received a bit of a shock when they found a nearly 7-foot-long carpet python sunbathing on their deck. The Queensland family called Sunshine Coast Snake Catchers to capture the python, who later shared a picture and a video of its rescue on Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X