వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీపై ఆశలు: రొనాల్డ్ రీగన్ కంటే బరాక్ ఒబామానే పాపులర్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ గెలుస్తారా, డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా అనే ఉత్కంఠ అందరిలోను కొనసాగుతోంది. హిల్లరీ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలతో సహా పలువురు అభిప్రాయపడుతున్నారు.

హిల్లరీ గెలుపు అవకాశాలు ట్రంప్ కంటే సిక్స్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయని మన్‌హటన్స్ సర్వేలు, ఎనిమిది పాయింటుల్ ఎక్కువగా ఉందని వాషింగ్టన్ పోస్ట్, నాలుగు పాయింట్లు ఎక్కువగా ఉందని ఫాక్స్ న్యూస్ చెబుతోంది.

రివర్స్: హిల్లరీకి 'తొలి' షాక్, న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్ ముందంజఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షులుగా రెండుసార్లు పని చేసిన రొనాల్డ్ రీగన్ కంటే, తాజాగా రెండుసార్లు పని చేసిన బరాక్ ఒబామా పాపులారిటీలో ముందంజలో ఉన్నారు.

barack obama

జిమ్మీ కార్టర్ 1980లో, రొనాల్డ్ రీగన్ 1984లో, 1988లో, జార్జ్ హెచ్ డబ్ల్యు బుష్ 1992లో, బిల్ క్లింటన్ 1996, 2000లల్లో, జార్జ్ డబ్ల్యు బుష్ 2004, 2008లలో, బరాక్ ఒబామా 2012, 2016లలో రెండుసార్లు అమెరికా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

రెండుసార్లు అధ్యక్ష ఎన్నికల అనంతరం ప్రజల్లో పాపులారిటీ దక్కించుకున్న వారిలో రొనాల్డ్ రీగన్ కంటే బరాక్ ఒబామా ముందంజలో ఉన్నారు. అందరికంటే బిల్ క్లింటన్ ముందంజలో ఉన్నారు. రెండో దఫా పూర్తయ్యాక రొనాల్డ్ రీగన్ పాపులారిటీ 52.1 శాతంగా ఉంది. ఒబామాది 55 శాతంగా ఉంది. బిల్ క్లింటన్‌ది 60 శాతంగా ఉంది.

English summary
After years of appallingly racist smear campaigns and relentless obstructionism thrown at him from a petty and resentful right-wing, our beloved President Obama has emerged from the storm as one of the most popular leaders in our nation’s history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X