వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పెంచితే... 10 లక్షల డాలర్లు ఇస్తా
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ఆ దేశ శాస్త్రవేత్తలకు అద్భుతమైన ఆఫర్ను ప్రకటించాడు. మనిషి జీవిత కాలాన్ని 120 ఏళ్లకు పెంచే శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని ప్రకటించాడు.

'మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉంది. ఇందుకోసం ఔషధం కనుగొనాలన్నది నా షరతు' అని ఝూన్ యున్ తెలిపారు. జీవిత ప్రమాణం పెంచే ఔషధం కనుగొనే పనిలో 15 శాస్త్రవేత్తల బృందాలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.
ఐతే, ప్రస్తుతం మనిషి జీవన ప్రమాణం కేవలం 56 సంవత్సరాలకు పడిపోయిందని పలు పరిశోధనలు పేర్కొన్న విషయం తెలిసిందే.