వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పెంచితే... 10 లక్షల డాలర్లు ఇస్తా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ఆ దేశ శాస్త్రవేత్తలకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించాడు. మనిషి జీవిత కాలాన్ని 120 ఏళ్లకు పెంచే శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని ప్రకటించాడు.

Find ‘elixir of life’ and grab a 10 lakh dollar prize money

'మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉంది. ఇందుకోసం ఔషధం కనుగొనాలన్నది నా షరతు' అని ఝూన్ యున్ తెలిపారు. జీవిత ప్రమాణం పెంచే ఔషధం కనుగొనే పనిలో 15 శాస్త్రవేత్తల బృందాలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.

ఐతే, ప్రస్తుతం మనిషి జీవన ప్రమాణం కేవలం 56 సంవత్సరాలకు పడిపోయిందని పలు పరిశోధనలు పేర్కొన్న విషయం తెలిసిందే.

English summary
A Silicon Valley entrepreneur has launched a USD 1 million prize challenging scientists to discover the ‘elixir of life’ and push human lifespan past its apparent maximum of about 120 years. Fifteen scientific teams have so far entered the prize to find the elusive fountain of youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X