వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్న 'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్‌'

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యకలాపాలపై కూపీలాగి రచయిత మైఖేల్ వోల్ఫ్ రాసిన 'ఫైర్ అండ్ ప్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్' పుస్తకం కోసం అమెరికన్లు ఎగబడుతున్నారు.

అర్థరాత్రి విడుదలైనప్పటికీ ఈ పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమ్మకాలు ప్రారంభించిన కొద్దిగంటల్లోనే పుస్తక విక్రయశాలు 'ఔట్ ఆఫ్ స్టాక్' బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిదంటే ఈ పుస్తకం అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు.

'Fire and Fury': Trump book sold out on first day following legal threats

మరోవైపు ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం అమెజాన్‌లో ఈ పుస్తకం ట్రెండింగ్ నెం.1గా నిలిచింది. అయతే ఈ పుస్తకంలో రాసినవన్నీ అబద్ధాలేనంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ట్రంప్‌కి మెంటల్.. అధ్యక్షపదవికి అనర్హుడు, అమెరికాలో దుమారం రేపుతున్న పుస్తకం..ట్రంప్‌కి మెంటల్.. అధ్యక్షపదవికి అనర్హుడు, అమెరికాలో దుమారం రేపుతున్న పుస్తకం..

అంతేకాదు, పుస్తకం రచయిత మైఖేల్ వోల్ఫ్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలే తన పుస్తకానికి విశేష ఆదరణ చేకూర్చిందని, అందుకు ట్రంప్‌కు కృతజ్ఞ‌త‌లు చెబుతున్నానని మైఖేల్ వోల్ఫ్ ప్రకటించారు.

English summary
President Donald Trump's legal threat aimed at Fire and Fury: Inside the Trump White House appears to have had the effect of making the book an early 2018 hot-selling title. On its first day of release, bookstores in major cities like Washington DC, New York, and Los Angeles reported selling out of the initial order, and other shops in places like Oxford, Mississippi, and Shaker Heights, Ohio, also said that buyers quickly snatched up copies of their first batch. Amazon already has the title on back order, with a ship date of two to four weeks.The book by Michael Wolff portrays Trump as unprepared and unfit for the demands of the presidency, and a White House in chaos in its initial six months. Trump has said that the book is "full of lies, misrepresentations and sources that don't exist."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X