• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాపింగ్ మాల్‌పై కుప్పకూలిన విమానం: ఐదుగురు మృతి

|

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ఓ చార్టర్డ్‌ విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మెల్‌బోర్న్‌లోని ఎస్సెన్‌డమ్‌ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన ఓ చార్టర్డ్‌ విమానం కొద్ది నిమిషాల వ్యవధిలోనే షాపింగ్‌ కాంప్లెక్స్‌పై కుప్పకూలింది.

విమానం కూలిన సమయంలో ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ మూసి ఉండటంతో భారీ నష్టం ముప్పు తప్పిందని విక్టోరియా పోలీసులు తెలిపారు. మూడు దశాబ్దాలుగా ఇలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతున్నారు.

Five feared dead after plane crashes into into shopping centre near Melbourne

ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, సహాయక చర్యలను చేపట్టినట్లు చెప్పారు.

English summary
A light aircraft carrying five people crashed on Tuesday into a shopping centre near the Australian city of Melbourne, sending black smoke billowing into the air, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X