• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: మేకపై సామూహిక అత్యాచారం -ప్రధాని గారూ.. మూగ జీవాలకూ బురఖా వేస్తారా?

|

విదేశాంగ శాఖలో అత్యంత కీలక వ్యక్తి, వివిధ దేశాల్లో రాయబారిగానూ పనిచేసిన అధికారి కూతురిపై పాశవిక అత్యాచార ఘటన ప్రస్తుతం పాకిస్తాన్ ను ఊపేస్తున్నది. మహిళలపై లైంగిక దాడుల విషయంలో ఇప్పటికే అట్టడుగున ఉన్న పాక్ లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది, మాజీ దౌత్యవేత్త షౌకత్‌ ముకదమ్‌ కూతురు నూర్‌ ముకదమ్‌ పై ఆమె స్నేహితులే సామూహిక లైంగిక దాడికి పాల్పడటం, నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై మహిళాలోకం ఉద్యమిస్తున్నది. సరిగ్గా ఇదే సమయంలో..

  Viral Video : Orphaned Rhino Plays With Goat In Jungle !

  కామసూత్ర పుట్టిన భారత్‌లో పోర్న్ నిషేధమా -అది కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలనంకామసూత్ర పుట్టిన భారత్‌లో పోర్న్ నిషేధమా -అది కూడా కళా రూపమే: నటి సోమి అలీ సంచలనం

  జుగుప్సాకరమైన నేరం..

  జుగుప్సాకరమైన నేరం..

  దౌత్యవేత్త కూతురిపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ లో మరో షాకింగ్ సంఘటన జరిగింది. పంజాబ్ ప్రావిన్స్ లోని ఒకారా జిల్లాలో ఐదుగురు యువకులు అతి జుగుప్సాకరమైన నేరానికి పాల్పడ్డారు. ఓ మేకను దొంగిలించి, దానిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, చివరికి దాన్ని దారుణంగా చంపేసిన వైనం సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలివి..

  జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామజగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ

  మేకపై గ్యాంగ్ రేప్..

  మేకపై గ్యాంగ్ రేప్..

  నోరు లేని మూగజీవాల‌పైనా మాన‌వ మృగాలు విరుచుకుపడిన ఘటన పాకిస్తాన్‌లోని ఓకారాలో చోటు చేసుకుంది. ఓ కూలి తన ఇంట్లో పెంచుకుంటోన్న మేకను దొంగిలించిన ఐదుగురు యువ‌కులు.. ఆ జీవాన్ని నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి, సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఈ హీన‌మైన చ‌ర్య‌ తర్వాత మేకను చంపేసి అక్కణ్నుంచి పారిపోయారు. వాళ్లు పరారవుతుండగా చూసిన స్థానికులు.. ఘటనాస్థలికి వెళ్లగా షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా,

  జంతువులకూ బురఖా వేస్తారా?

  జంతువులకూ బురఖా వేస్తారా?

  మహిళలు పొట్టి దుస్తులు ధరిస్తే మగవాళ్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుందంటూ కొద్ది రోజుల కిందట పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ పాక్ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘‘న‌గ్నంగా ఉండే జంతువులు కూడా పురుషుల‌పై ప్రభావం చూపుతాయా? అవునుమరి, పాపం వాళ్లు రోబోలు కాదుకదా'' అని కొందరు, ‘‘ఏంటి పీఎం గారూ.. ఇకపై మూగ జీవాలు అన్నిటికీ బురఖా వేస్తామని చెబుతారా?'' అని ఇంకొందరు మండిపడుతున్నారు. నూర్ ముకదమ్ ఉదంతం తర్వాత, మాట మార్చిన ప్రధాని ఇమ్రాన్.. తన ఉద్దేశం అది కాదని బుకాయించే ప్రయత్నం చేశారు.

  English summary
  Police in Pakistan’s Okara have booked five men for the sexual assault and killing of a goat further intensifying the ongoing outrage over recent incidents of sexual violence in the country. According to reports, the five accused took a labourer’s goat to a nearby compound and raped the animal, tortured it, before finally killing it. The sexual assault of the goat has led some on social media to ask Pakistan Prime Minister Imran Khan if goats also need to be modest with their appearance.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X