వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపై ఉండే లాంటి మట్టి కేజీ రూ.1450, ఆర్డర్ చేయవచ్చు!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అంగారకుడిపై ఉండే లాంటి మట్టిని మన శాస్త్రవేత్తలు ఇక్కడి ప్రయోగశాలల్లో తయారు చేస్తున్నారు. మార్స్ పైన ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు ఈ మట్టి తోడ్పడుతుంది. ఇలా ఇతర గ్రహాలు, గ్రహశకాలపై ఉండే లాంటి మట్టిని రుపొందించేందుకు అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఓ ప్రత్యేక పద్ధతిని అభివృద్ధి చేసింది.

కృత్రిమంగా రూపొందించిన మట్టిని వారు సిమ్యులెంట్ అంటున్నారు. అంగారకుడిపై నాసా క్యూరియాసిటీ రోవర్ సేకరించిన మట్టి రసాయన లక్షణాల ఆధారంగా ఆ గ్రహపు మట్టిని రూపొందించారు.

For $20 Per Kg, You Can Now Order Experimental Soil From Mars

అంగారకుడిపై మానవులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే ఆహారం, నీరు, ఇతర సామాగ్రి సమకూర్చుకునే మార్గాలను అన్వేషించడం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, అంగారకుడిపై ఉండే లాంటి కృత్రిమ మట్టిని 20 డాలర్లకు కిలో ఇస్తున్నారు. మన రూపాయల్లో దాదాపు రూ.1450.

English summary
The University of Central Florida (UCF) in the US has a unique product to sell - experimental Martian and asteroid soil. Interested buyers can get it for $20 a kg plus shipping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X