వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో రోడ్డు ప్రమాదం 60 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆఫ్రికాలో కిన్టాంపోలో ప్రమాదవశాత్తు రెండు బస్సులు డీకోన్నాయి.దీంతో దాదాపు 60 మంది ప్రయాణికులు మృతి చెందారు.కాగా మరి కొంతమందికి తీవ్రగాయలపాలయ్యారు. రెండు బస్సుల్లో కలిపి సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం ,ప్రమాదం జరిగిన వెంటనే ఓ బస్సులో మంటలు చెలరేగడంతో ఈ మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు వివరించారు.
మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించండి...ఐరోపా సమాఖ్యను ఆశ్రయించిన ఫ్రాన్స్

కాగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహయక బృందాలు చేరుకున్నాయి..కాగా ఆస్పత్రుల్లో మరో 30 మందికి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కూడ 7 గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.అయితే ఘనాలో రోడ్డు ప్రమాదాలు తరుచుగా జరుతున్నాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!