వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడి లిప్ కిస్‌తో.. ఊపిరాడక యువతి మృతి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రియుడు ముద్దాడిన అనంతరం ఓ ప్రియురాలు మృతి చెందిన సంఘటన ఇంగ్లాండులో చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన అధర చుంబనం కారణంగా ఆ యువతి ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. అందుకు ప్రియుడు తీసుకున్న ఆహారమే కారణంగా తేలింది.

ఇంగ్లండ్‌కు చెందిన మరియమ్‌ లిమే కొన్నాళ్ల కిత్రం తన బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి హోటల్‌కు వెళ్లింది. అక్కడ అతనితో చాలాసేపు గడిపింది. తిరిగి వచ్చేటప్పుడు ఆమె ప్రియుడు లిప్ కిస్‌ ఇచ్చాడు. అయితే ఇంటికి వచ్చి తర్వాత మరియమ్‌కు నిద్ర పట్టలేదు. ఊపిరి ఆడలేదు.

Girl with severe nut allergy died after kissing boyfriend

చాలాసేపు ఇబ్బంది పడి చివరకు మృతి చెందింది. ఆమెకు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్‌కు ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల మరణించిందని తేల్చారు. దీనికి కారణం ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఇచ్చిన ముద్దే అని తేలింది. అక్కడకు వచ్చే ముందే ఆమె బాయ్‌ఫ్రెండ్‌ వేరుశనగ బటర్ స్కాచ్‌ శాండ్‌విచ్‌ తిని వచ్చాడు.

చిన్నప్పట్నుంచి ఆస్తమాతో బాధపడుతున్న మరియమ్‌కు వేరుశనగ అంటే అలర్జీ. దాంతో ఆమెకు ప్రమాదం. అలాంటిది దాన్ని తిన్న బాయ్‌ఫ్రెండ్‌ ఆమెకు గాఢంగా ముద్దివ్వడంతో అలర్జీ కారణంగా ఆమె కన్ను మూసింది.

English summary
Girl with severe nut allergy died after kissing boyfriend who had eaten peanut butter sandwich.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X