వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ:నాడు గూగుల్ లో అగ్రశేణి ఉద్యోగి, నేడు ఆ కంపెనీ శత్రువు, ఎందుకంటే?

ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ వద్ద ఉద్యోగం మానేయడమే కాకుండా తమ కంపెనీకి సంబందించిన రహస్యాలను ప్రత్యర్థి కంపెనీకి ఉపయోగిస్తున్నాడని గూగుల్ అనుబంధ సంస్థ అల్పాబెట్ కంపెనీ ఆంథోని లెవన్ డౌస్కీ అనే ఉద్యోగిప

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఒకప్పుడు ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ లో ఓ స్టార్ గా వెలిగిన యువ టెక్కీ, ప్రస్తుతం గూగుల్ అనుబంధ కంపెనీ అల్పాబెట్ కు ప్రధాన ప్రత్యర్థిగా మారాడు.

ఆంథోని లెవన్ డౌస్కీ 2013 లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కీలక ఉద్యోగి. గూగుల్ కంపెనీ సెల్ప్ డ్రైవింగ్ కారు రూపకల్సనలలో ఆంథోని శ్రమించాడు. అయితే అతడు వేరే కంపెనీ మారాడు. ప్రస్తుతం ఉబేర్ టెక్నాలజీస్ సోల్యూష్యన్స్ ఒట్టో అనే కంపెనీతో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాడు ఆంథోనీ.

అల్పాబెట్ కంపెనీ నుండి వెళ్ళిపోయిన ఆంథోని కొన్ని కీలకమైన ప్రాజెక్టుల సమాచారాన్ని తస్కరించాడు. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై వేమో అనే ఉన్నతోద్యోగి కేసు కూడ వేశాడు.

Google's Star Engineer Is Now Its Enemy Number One

2016 జనవరి మాసంలో అల్పాబెట్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆంథోని. ఆ కంపెనీలో పనిచేసే సమయంలోనే కీలక సమాచారాన్ని తన వద్దే హర్డ్ డిస్క్ లో కాపీ చేశారని ప్రస్తుతం తన కంపెనీలో ఆ డేటాను వాడుతున్నట్టుగా గూగుల్ ఉద్యోగి అల్పాబెట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.

ఆంథోని స్వంత కంపెనీ ఉబేర్ లో బిజినెస్ మ్యాపింగ్ విషయాల్లో తస్కరించిన డేటా వినియోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రోడ్లపై రోబోటికి కార్లను నడిపించాలని ఆంథోని కలలు కనేవాడు.

2004 లో సెల్ప్ డ్రైవింగ్ బైక్ ను విజయవంతంగా రన్ చేసి ప్రాచుర్యం పొందాడు ఆంథోని. ఆపై గూగుల్ దాని అనుబంధ కంపెనీ అల్పాబెట్ లో జాబ్ చేశాడు.గత ఏడాది జనవరి 16వ, తేదిన శాన్ ఫ్రాన్సిస్కో లోని ఉబేర్ సోల్యూష్యన్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిరావడాన్ని ఉద్యోగులు యాజమాన్యానికి తెలిపారు.

ఆయితే రెండు వారాలకే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆంథోని ఉద్యోగాన్ని మానివేశాడని అల్పాబెట్ ఈ కేసులో పేర్కొంది. ఒకప్పుడు కంపెనీ కోసం అహర్నిశలు శ్రమించాడు. ప్రస్తుతం అదే కంపెనీ , ఉద్యోగి మధ్య వైరం సాగుతోంది.

English summary
In 2013, Anthony Levandowski was the star of Google's self-driving car project. The tall, swaggering engineer was featured in a long New Yorker story about the search engine willing the impossible technology into reality.Less than four years later, he is Google's enemy number one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X