వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాధిగ్రస్తులు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే: హాకింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hawking supports euthanasia
లండన్: వ్యాధులతో బాధపడే వారి ఆత్మహత్యలపై ప్రముఖ శాస్త్రవేత స్టీఫెన్ హాకింగ్ స్పందించారు. ఎంతకీ లొంగని వ్యాధులతో బాధపడే వారు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే అందుకు సహకరించడం మంచిదేనని ఆయన అభిప్రాయపడుతున్నారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న జంతుపులు, పక్షులను చూస్తే మనం తట్టుకోలేమని, అలాంటప్పుడు మనిషి ఎందుకు బాధపడాలని హాకింగ్ అంటున్నారు.

స్టీఫెన్ హాకింగ్ బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆత్మహత్యలపై స్పందించారు. తన అభిప్రాయం మేరకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జీవితాన్ని ముగించాలనుకుంటే ఆ హక్కు వారికి ఉందని, అందుకు వారికి సహకరించే వారిని విచారణ పేరుతో వేధించవద్దని చెప్పారు.

కాగా, హాకింగ్‌కు 21 ఏళ్ల వయస్సున్నప్పుడు నాడీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన కేవలం మూడేళ్లు మాత్రమే జీవించే అవకాశమున్నట్లు చెప్పారు.

English summary

 Famed UK Physicist Stephen Hawking, who himself is battling a crippling motor neuron disease, has backed the idea of assisted suicide for people with terminal illnesses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X