వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔను.. అతను పెంపుడు జంతువులను ప్రేమించాడు, అందుకే 18 శునకాలను తినేశాడు

|
Google Oneindia TeluguNews

డల్లాస్ : ఆకలైతే అన్నం తింటాం. లేదంట ఫాస్ట్ ఫుడ్ లాగిస్తాం. కానీ అమెరికాలో ఓ వ్యక్తి మాత్రం తనకు ఆకలైతే తన జంతువులను తినేస్తాడు. అదీ కూడా పెంపుడు జంతువు అయిన శునకాలను ఇష్టంగా లాగించేస్తాడు. ఇప్పటికే వాటిని తినడంతో వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఏంటని వైద్యుల వద్దకెళ్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అతను చనిపోయిన శునకాలు తిన్నాడా ? లేదంటే బతికున్నా వాటిని సేవించాడా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని వైద్యులు తెలుపడం ఆందోళన కలిగిస్తోంది.

ఆరోగ్య క్షిణించడంతో ...
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఫ్యెడీ మ్యాక్ (57) ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఏంటని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అతను శునకాలను తినడంతో ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయి. అతనికి వైద్య పరీక్షలు చేస్తే .. శునకాలను తిన్నట్టు తేలింది. అతని మలాన్ని పరీక్షించగా శునకం బొక్క కనిపించింది. అంతేకాదు అతను దాదాపు 18 శునకాలను తిన్నట్టు డీఎన్ఏ రిపోర్టు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మరో ఆశ్చర్యకర విషమేమిటంటే అతను శునకాలను చనిపోయాక తిన్నాడో, బతికున్నవి తిన్నాడో తెలియరాలేదు.

‘He loved his animals’: Missing Texas man eaten by his 18 dogs

డీఎన్ఏ రిపోర్టులో శునకాల వస్త్రాలు, వెంట్రుకలు, ఇతర బొక్కలు కనిపించాయి. అంతేకాదు బొక్కలు కూడా విరిగాక తినడంతో ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అతను గత కొద్దిరోజులు ఆచూకీ కనిపించకపోవడంతో ఏం జరిగిందోనని కుటుంబసభ్యులు, స్థానికులు అనుకుంటున్నారు. కానీ 18 శునకాలను భుజిస్తూ .. తాపీగా గడుపుతున్నారు. చివరికి ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. లేదంటే మరిన్ని పెంపుడు జంతువులు ఆయన కబంధ హస్తాల్లో చిక్కుకొని చనిపోయేవి.

English summary
A Texas man who had been missing for months was eaten, bones and all, by his pack of dogs, sheriff’s deputies said. Medical examiners said Tuesday that DNA testing determined that pieces of bone recovered from the dogs’ feces were those of 57-year-old Freddie Mack, according to the Johnson County Sheriff’s Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X