వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా పుస్తకం నచ్చకుంటే: ట్రంప్‌కు హిల్లరీ ఘాటు సమాధానం

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి కార‌ణాల‌ను వివ‌రిస్తూ హిల్ల‌రీ క్లింట‌న్ 'వాట్ హాపెన్డ్' పేరిట పుస్త‌కం రాసి విడుద‌ల చేశారు.దీని విడుద‌ల‌కు ముందే అమెరికాలోని చాలా బుక్‌షాపుల ముందు జ‌నం క్యూ క‌ట్టారు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి కార‌ణాల‌ను వివ‌రిస్తూ హిల్ల‌రీ క్లింట‌న్ 'వాట్ హాపెన్డ్' పేరిట పుస్త‌కం రాసి విడుద‌ల చేశారు. దీని విడుద‌ల‌కు ముందే అమెరికాలోని చాలా బుక్‌షాపుల ముందు జ‌నం క్యూ క‌ట్టారు.

అయితే ఈ పుస్త‌కంపై అధ్యక్ష ఎన్నిక‌ల్లో హిల్ల‌రీకి పోటీగా నిలిచిన ప్ర‌స్తుత అధ్య‌క్షులు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. పిచ్చిప‌ట్టిన హిల్ల‌రీ త‌ను ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కార‌ణాల‌ను మిగ‌తా వాళ్ల‌పై రుద్దుతోందని, కానీ అస‌లు కార‌ణం ఆమేనని ట్రంప్ ట్వీట్ చేశారు.

Hillary Clinton Just Clapped Back at President Trump's Tweet With an Offer

దీనిపై హిల్ల‌రీ గ‌ట్టిగా స్పందించారు. నీకు నా పుస్త‌కం న‌చ్చ‌క‌పోతే, ఈ పుస్త‌కం చ‌దువు, ఇందులో క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విధానాల గురించి చ‌క్క‌గా వివ‌రించారని మ‌రో పుస్త‌కం 'ఇట్ టేక్స్ ఎ విలేజ్' పుస్త‌కం క‌వ‌ర్ ఫొటోను పోస్ట్ చేసింది. హిల్ల‌రీ ట్వీట్‌ను చాలామంది ప్ర‌శంసించారు.

English summary
After President Donald Trump criticized Hillary Clinton for her election loss on Twitter Wednesday, Clinton responded by offering to send him a copy of her children's book, It Takes a Village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X