వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాతో అమెరికా సంబంధాలు బలపడుతాయి: ట్రంప్

|
Google Oneindia TeluguNews

రష్యాతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మేలే జరుగుతుంది కానీ కీడు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫిన్‌లాండ్ రాజధాని హెల్సిన్కీ వేదికగా జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రెండు దేశాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ సరైన సమాధానం ఇస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు పుతిన్.అంతేకాదు ఈ సమావేశంలో రెండు దేశాల దౌత్య సంబంధాలు, ప్రపంచ దేశాల్లో ఉన్న సమస్యలపై చర్చిస్తామని పుతిన్ చెప్పారు.

Historic summit between Trump and Putin,US President says‘extraordinary relationship’

రష్యా సాకర్ ప్రపంచ కప్ చాలా అధ్భుతంగా నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు పుతిన్‌ను కొనియాడారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం నుంచి మిలటరీ వరకు, ఆపై క్షిపణుల నుంచి చైనా అంశాలవరకు అన్నిటిపై చర్చిస్తామని ట్రంప్ చెప్పారు. చైనా గురించి కూడా కొద్ది పాటి చర్చలు జరుగుతాయని తమకు జిన్ పింగ్ ఉమ్మడి మిత్రుడని ట్రంప్ అన్నారు.

English summary
US President Donald Trump said on Monday that getting along with Russia would be a “good thing, not a bad thing”, in opening remarks in front of media before his closed-door summit with Russia’s President Vladimir Putin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X