వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు లొంగని హాంకాంగ్...! నేరస్థుల అప్పగింత బిల్లు ఉపసంహరణ...!

|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు గత మూడు నెలలుగా హాంకాంగ్‌లో జరుగుతున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడనుంది. హాంకాంగ్ ప్రభుత్వం తీసుకురానున్న నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లును ఉపసంహరించుకునేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ బిల్లు ఉపసంహరణపై ప్రకటన వెలువడనున్నట్టు స్థానిక మీడీయా కథనాలు వెలువరించాయి. దీంతోపాటు హాంకాంగ్ సీఈవో అయిన క్యారీ లామ్ కూడ బిల్లు ఉపసంహరణపై నేడు ప్రకటన వెలువడనున్నట్టు తెలిపాడు.

 మిన్నంటిన నిరసనలు

మిన్నంటిన నిరసనలు


హాంకాంగ్ లో మూడు నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, వీధులన్ని జనాలమైయం అయిపోయాయి. ఒకదశలో రైల్వే స్టేషన్‌లు,విమానశ్రాయాలను ఆడ్డగా చేసుకున్న ఆందోళన కారులు రోజుల తరబడి అక్కడే మాకం వేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికి కారణం వివిధ దేశాల్లో నేరాలు ముఖ్యంగా చైనాలో నేరాలు చేసి హంకాంగ్‌లో తల దాచుకుంటున్న నేరస్థులను చైనాకు అప్పగించేందుకు హాంకాంగ్ బిల్లును తీసుకువచ్చింది.

విన్నూత్న నిరసనలతో చరిత్ర సృష్టించిన నిరసన కారులు,

విన్నూత్న నిరసనలతో చరిత్ర సృష్టించిన నిరసన కారులు,


దీంతో హాంకాంగ్‌లో ఓ వర్గం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ప్రతి వారం వీదుల్లోకి వచ్చి శాంతియుత నిరసనలు చేపట్టారు. దీంతో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చే హంకాంగ్‌లో ఆందోళనలు మిన్నంటాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాటానికి దిగారు. విమాశ్రాయంలోకి వెళ్లి అక్కడే అడ్డా వేశారు. ఇలా అందివచ్చిన ఆవాకాశాన్ని వదులు కోకుండా పోరాటం చేశారు.ఈనేపథ్యంలోనే నిరసల కంటే ముందు దేశ ప్రయోజనాలు ముఖ్యం చెప్పిన సీఈవో నిరసన కారుల ఆందోళనలకు దిగివచ్చాడు..కొద్ది రోజుల క్రితం బిల్లు ఆమోదాన్ని తాత్కలికంగా నిలిపివేస్తున్నట్టు సీఈవో మేరీ క్యామ్ ప్రకటించారు. దీంతో ఆందోళనలు చేస్తున్న హాంకాంగ్ వాసులు శాంతించారు.

ఎట్టకేలకు హాంకాంగ్ వైపు మొగ్గు చూపిన సీఈవో

ఎట్టకేలకు హాంకాంగ్ వైపు మొగ్గు చూపిన సీఈవో

బిల్లుపై ఆందోళనలతో పాటు కార్యవర్గ సభ్యుల్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ పార్లెమంట్ లో పెట్టే ముందు మరింత స్టడీ చేయాల్సిన అవసరమని ప్రభుత్వ వర్గాలు భావించారు.దీంతో బిల్లును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.ఇక కానీ ఆందోళనకారులు మాత్రం ఆ బిల్లును పూర్తిగా తిప్పికొట్టాలని డిమాండ్‌ చేశారు. కెర్రీ బిల్లును కేవలం కొన్నాళ్లు జాప్యం చేసేందుకే సస్పెండ్‌ చేశారని హంకాంగ్ ప్రజలు ఆరోపించారు...చైనాకు అనుకూలంగా కెర్రీ వ్యవహరిస్తున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. మరికొందరు కెర్రీ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. దీంతో అటు చైనాకు ఇటు హంకాంగ్ ప్రజలకు మధ్య సీఈవో కేర్రీ నలిగిపోయాడు. ఎట్టకేలకు నేరస్థుల అప్పగింత బిల్లును రద్దు చేసేందుకే ఆయన మొగ్గుచూపాడు.

English summary
Hong Kong leader Carrie Lam is expected to announce later on Wednesday the formal withdrawal of a proposed extradition bill that sparked three months of protests in the Chinese-ruled city, the South China Morning Post reported, citing unnamed sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X