వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళన చేస్తూనే.. అంబులెన్స్‌కు దారి... నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న హంకాంగ్ వీడీయో

|
Google Oneindia TeluguNews

లక్షల్లో జనం... రోడ్లు మొత్తం బ్లాక్ అయి కిలోమీటర్ల మేర ప్రజలతో నిండిన ప్రాంతమంతా నిరసనలు, నినాదాలతో హోరెత్తుంది..సరిగ్గా లక్షల్లో నిరసన తెలుపుతున్న ఆందోళన కారుల్లో ఒకరు సృహ తప్పి పడిపోయాడు.. దీంతో అక్కడికి అంబులెన్స్ చేరుకోవడమే కష్టంగా ఉంటుంది. అయినా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతం వద్దకు అంబులెన్స్ చేరుకుంది. నిసరసనకారులతో ప్రాంతమంతా దద్దరిల్లుతున్నా ఆందోళనకారులు అంబులెన్స్‌కు మాత్రం దారిని ఇచ్చారు. అంబులెన్స్ సౌండ్ విని అందరు దూరంగా జరగడం అందరిని అశ్చర్యానికి గురి చేస్తుంది.

హంకాంగ్‌లో గత కొద్ది రోజులుగా ప్రజలు నిరసనలు చేపట్టారు. చైనాకు నేరస్థులను అప్పగించే ఒప్పందాలను వ్యతిరేకిస్తూ లక్షలాదిగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వాతవరణ పరిస్థితులను కూడ లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనకు ప్రభుత్వం సైతం దిగివచ్చింది. చైనా హంకాంగ్‌ల మధ్య జరుగుతున్న ఒప్పందాలను సైతం వెనక్కి తీసుకునే స్థాయికి నిరసనలు వ్యక్తం అయ్యాయి.

 Hong Kong protesters let an ambulance go through the massive protest

అయితే అంత పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఓవైపు ఆందోళన చేస్తూనే మరోవైపు తోటి నిరసకారుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు అంబులెన్స్‌కు దారి ఇచ్చి తిరిగి, ఆందోళన చేపట్టిన సంఘటన నెటిజన్ల ప్రశంశలు అందుకుంటుంది.

English summary
a Video clips showing a crowd of Hong Kong protestors calmly parting Sunday to allow an ambulance to go through have gone viral on social media. The videos which were posted on Twitter and Facebook show thousands of protestors waiting patiently and moving aside in an orderly manner to make way for an ambulance to pass
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X