వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా నుంచి స్వతంత్రులమవ్వాలని హాంకాంగ్ ప్రజలు చేస్తున్న ఆందోళనలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా వేలాది మంది రోడ్లమీదకు చేరి నిరసన వారు సోమవారం నాటికి వందల సంఖ్యలోకి చేరుకున్నారని ఓ చైనా పత్రిక కథనాన్ని ప్రచురించింది.

హాంకాంగ్‌లో పాఠశాలలు నెమ్మదిగా పునఃప్రారంభమవుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాల మందు నిరసనకారుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంది. గత వారం రోజులుగా హాంకాంగ్ విద్యార్దులు, మద్దతుదారులు రోడ్లపైకి చేరి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

1842లో బ్రిటన్ పరిపాలనలోకి వచ్చిన హాంకాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించింది. ఐతే 155 ఏళ్లు పాటు అక్కడ ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగిన నేపథ్యంలో మరో 50 ఏళ్ల, అంటే 2047 వరకు స్వతంత్ర ప్రతిపత్తిన కొనసాగించేందుకు చైనా అంగీకరించింది.

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

చైనా నుంచి స్వతంత్రులమవ్వాలని హాంకాంగ్ ప్రజలు చేస్తున్న ఆందోళనలు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా వేలాది మంది రోడ్లమీదకు చేరి నిరసన వారు సోమవారం నాటికి వందల సంఖ్యలోకి చేరుకున్నారు.

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

హాంకాంగ్‌లో పాఠశాలలు నెమ్మదిగా పునఃప్రారంభమవుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాల మందు నిరసనకారుల సంఖ్య తగ్గిపోయిందని పేర్కొంది.

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు


గత వారం రోజులుగా హాంకాంగ్ విద్యార్దులు, మద్దతుదారులు రోడ్లపైకి చేరి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 1842లో బ్రిటన్ పరిపాలనలోకి వచ్చిన హాంకాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించింది.

 హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు


ఐతే 155 ఏళ్లు పాటు అక్కడ ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగిన నేపథ్యంలో మరో 50 ఏళ్ల, అంటే 2047 వరకు స్వతంత్ర ప్రతిపత్తిన కొనసాగించేందుకు చైనా అంగీకరించింది.

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

2017లో హాంకాంగ్ సీఈఓ పదవికి ప్రత్యక్ష ఎన్నికల్లో తాము అనుమతించిన అభ్యర్దులే బరిలో ఉండాలని చైనా చెప్పింది. దాంతో హాంకాంగ్‌లో నిరసనలు మొదలయ్యాయి. హాంకాంగ్‌లో ఇన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని అనుభవించారు.

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు


ఇప్పుడు వారి స్దానంలో కమ్యూనిస్టుల చైనా పాలకులు ప్రభావం చూపుతుందనే భావన హాంకాంగ్ ప్రజల్లో బలపడుతొంది. జూన్ - జులై నెలల్లో రాజకీయ సంస్కరణలపై ప్రజాస్వామ్య వాదులు అనధికార ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనగా మారింది.

 హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు

హాంకాంగ్‌లో తగ్గుముఖం పట్టిన ఆందోళనలు


దీంతో హాంకాంగ్ విద్యార్ది సంఘాలు సెప్టెంబర్ 22న వారం రోజుల పాటు తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి.

2017లో హాంకాంగ్ సీఈఓ పదవికి ప్రత్యక్ష ఎన్నికల్లో తాము అనుమతించిన అభ్యర్దులే బరిలో ఉండాలని చైనా చెప్పింది. దాంతో హాంకాంగ్‌లో నిరసనలు మొదలయ్యాయి. హాంకాంగ్‌లో ఇన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని అనుభవించారు.

ఇప్పుడు వారి స్దానంలో కమ్యూనిస్టుల చైనా పాలకులు ప్రభావం చూపుతుందనే భావన హాంకాంగ్ ప్రజల్లో బలపడుతొంది. జూన్ - జులై నెలల్లో రాజకీయ సంస్కరణలపై ప్రజాస్వామ్య వాదులు అనధికార ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనగా మారింది.

దీంతో హాంకాంగ్ విద్యార్ది సంఘాలు సెప్టెంబర్ 22న వారం రోజుల పాటు తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్దులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి.

English summary

 Hundreds of pro-democracy campaigners remain camped out on the streets of Hong Kong as a government deadline for them to leave passed without incident. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X