కాంట్రవర్సీ ఫోటో: వరల్డ్‌కప్ హాట్ బ్యూటీకి మిస్సయింది!
బ్రెసిలియా: హాట్ ప్రపంచ కప్ అభిమాని, బ్యూటీ ఆక్సెల్లె డెస్పీజలీర్కు ఓ మోడలింగ్ ఆఫర్ క్యాన్సల్ అయింది. ఆక్సెల్లె బెల్జియన్ టీనేజర్. ఆమెకు ఓ కాస్మోటిక్ కంపెనీ మోడలింగ్‌కు తొలుత అవకాశమిచ్చింది.
ఆమె అందమైన ఫోటో ఒకటి ఆకర్షించడంతో సదరు కాస్మోటిక్ కంపెనీ ఆమెకు మోడలింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అయితే, కొద్ది రోజులకే ఆ కంపెనీ ఆమెను పక్కన పెట్టింది.
మోడలింగ్ చేసేందుకు ఆమెకు అవకాశం ఇవ్వక పోవడానికి కొన్ని వివాదాస్పదమైన ఆమె ఫోటోలు బయటకు రావడంతో దానిని కంపెనీ రద్దు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఆక్సెల్లె డెస్పీజలీర్
హాట్ ప్రపంచ కప్ అభిమాని ఆక్సెల్లె డెస్పీజలీర్కు ఓ మోడలింగ్ ఆఫర్ క్యాన్సల్ అయింది. ఆక్సెల్లె బెల్జియన్ టీనేజర్. ఆమెకు ఓ కాస్మోటిక్ కంపెనీ మోడలింగ్‌కు తొలుత అవకాశమిచ్చింది.

అయితే, 17 ఏళ్ల ఈ బెల్జియన్ ముద్దుగుమ్మకు మోడలింగ్ ఆఫర్ ఎప్పుడు ఇవ్వలేదని, ఆమెను సోషల్ మీడియా ప్రచారం కోసం నియమించుకున్నట్లుగా కూడా చెబుతున్నారు.

హాట్ ప్రపంచ కప్ అభిమాని ఆక్సెల్లె డెస్పీజలీర్కు ఓ మోడలింగ్ ఆఫర్ క్యాన్సల్ అయింది. ఆక్సెల్లె బెల్జియన్ టీనేజర్. ఆమెకు ఓ కాస్మోటిక్ కంపెనీ మోడలింగ్‌కు తొలుత అవకాశమిచ్చింది. ఆమె అందమైన ఫోటో ఒకటి ఆకర్షించడంతో సదరు కాస్మోటిక్ కంపెనీ ఆమెకు మోడలింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అయితే, కొద్ది రోజులకే ఆ కంపెనీ ఆమెను పక్కన పెట్టింది.