వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇర్మా తుఫాన్ ఎఫెక్ట్: అదృశ్యమైన అట్లాంటిక్ మహసముద్రం

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఫోరిడా:ఇర్మా తుఫాను బీభత్సానికి కరేబియన్ దీవులను చుట్టుముట్టి ఉండే అందమైన అట్లాంటిక్ మహా సముద్రం కనుచూపు మేరలో మాయమైంది. దాదాపు 700కు పైగా ద్వీపాలు, ఎన్నో బీచ్ లు, రిసార్టులు, పర్యటకుల సందడితో ఉండే బహమాస్ తీవ్రంగా దెబ్బతింది.

దీవుల చుట్టూ ఉన్న సముద్రం మాయమైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తుపాను సుడులు సముద్రం నీటిని లోపలకు లాక్కున్నాయని తెలుస్తోంది.

Hurricane Irma: Why did the ocean disappear near the Bahamas?

ఆపై 13 గంటల తరువాత, తిరిగి నీరు చేరుకుంది. ఓ బహమాస్ నివాసి సముద్రం మాయమైన వీడియోను, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇర్మా తుఫాన్ కారణంగా అమెరికాలో తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ తుఫాన్ కారణంగా చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు.

English summary
The extreme force of the killer storm was on full display as it sucked water away from shores in the Bahamas in a rare weather phenomenon.There was dry land as far as the eye could see as Irma passed just south of Long Island.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X