వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్ టూ న్యూయార్క్: జస్ట్ 11 నిమిషాలు

|
Google Oneindia TeluguNews

కెనెడా: లండన్ నుంచి న్యూయార్క్ చేరుకోవాలంటే విమానంలో సాధారణంగా ఎనిమిది గంటలు పడుతుంది. అయితే ఇప్పుడు కేవలం 11 నిమిషాల్లో లండన్ నుంచి న్యూయార్క్ చేరుకోవడానికి స్క్రీమర్ ను మించిన హైపర్ సోనిక్ విమానం వచ్చేస్తోంది.

స్క్రీమర్ కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోయే హైపర్ సోనిక్ విమానం త్వరలో అందుబాటులోకి వస్తుందని కెనెడా ఇంజనీర్ చార్లస్ బంబార్డియర్ సంస్థ ఈ సరికొత్త విమానాన్ని రూపొందించింది.

దీంతో లండన్ నుంచి న్యూయార్క్ నగరానికి కేవలం పదకోండు నిమిషాల్లో ల్యాండ్ అవ్వోచ్చు. ఈ విషయాన్ని బంబార్ఢియర్ సంస్థ స్వయంగా తన అధికారిక వెబ్ సైట్ లో తెలిపింది. 20 వేల కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఒక గంట వ్యవధిలోపు చేరుకుంటుందని తెలిపింది.

 Hypersonic Jet: London to New York in 11 minutes

ఈ హైపర్ సోనిక్ విమానంలో 10 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి అవకాశం ఉందని ఆ సంస్థ వివరించింది. గత సంవత్సరం ఇంజనీర్ చార్లెస్ బంబార్డియర్ ఆధ్వర్యంలో స్క్రీమర్ విమానం తయారు చేశారు.

ఈ విమానం గంటకు 7,673 మైళ్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేశారు. 75 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ స్క్రీమర్ విమానం నాలుగు వేల మైళ్ల అట్లాంటిక్ మహా సముద్రాన్ని అర్ధగంటలో అధిగమిస్తుందని అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
A hypersonic jet that he claims will cover the distance between London and New York in a mind boggling 11 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X