వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహజీవనం చేస్తే అక్కడ బహిరంగంగా బెత్తం దెబ్బలు !

|
Google Oneindia TeluguNews

జకార్తా : పెళ్లి కాకుండానే అక్కడ సహజీవనం చేశారో .. ఇక అంతే సంగతులు. మీరు బెత్తం దెబ్బలు తినేందుకు రెఢీగా ఉండాలి. స్థానికులు సమాచారం అందించినా చాలు, సహజీవనం చేసే వారి వీపు విమానం మోత మోగాల్సిందే.

గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు

సహజీవనానికి షరియా నో
పెళ్లికాకుండా సహజీవనం చేయడానికి ఇస్లాం అంగీకరించదు. షరియా చట్టాన్ని తు.చ తప్పకుండా కొన్ని ముస్లిం దేశాలు అమలు చేస్తుంటాయి. అందులో ఇండోనేషియా ఒకటి. ఇటీవల సహజీవనం చేస్తూ పట్టుబడిన ఐదు జంటలకు పోలీసులు బెత్తం దెబ్బలు రుచి చూపించారు. వీరిలో నాలుగు జంటలు పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తుండగా, మరో జంట బహిరంగ ప్రదేశంలో ఏకాంతంగా గడుపుతూ పట్టుబడ్డారు.

If there is co-existence, there is a stroke!

100 బెత్తం దెబ్బలు
పెళ్లికాకుండా సహజీవనం చేసేవారికి ఇండోనేషియాలో జైలుశిక్ష కూడా పడుతోంది. ఆ ఐదు జంటలు జైలు శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత .. ఓ మసీదు ఆవరణలో ఒక్కొక్కరిని బెత్తంతో కొట్టారు. ఒక్కొక్కరిని 4 నుంచి 22 దెబ్బలు కొట్టారు. మరోవైపు డిసెంబర్‌లో బాలికలతో గడిపినందుకు ఇద్దరు యువకులను 100 బెత్తం దెబ్బలతో కొట్టి కఠినంగా శిక్షించారు.

English summary
islam does not accept cohabitation without marriage. Sharia law is run by Muslim countries. The Indonesian police have shown a tipping of five couples, who have recently been co-surviving. While four couples were without marriage, another couple were caught up in the open space. In the mosque premises, each person beating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X