చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్తకు బ్రెడ్, జామ్, ప్రియుడికి రసగుల్లా, జామున్, నడిరోడ్డులో ప్రియుడివి కట్ !

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్/చెన్నై: భర్తతో హ్యాపీగా కాపురం చేస్తున్న భార్య జీవితంలో ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. రానురాను భర్తకు బ్రెడ్ జామ్ ఇచ్చిన భార్య ప్రియుడికి మాత్రం పాలకోవ, రసగుల్లా, జామున్ ఇచ్చింది. భార్య అక్రమ సంబంధం విషయం కొంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. అయితే గ్రహాలు అనుకూలించక భార్య భాగోతం ఆమె భర్తకు తెలిసిపోయింది. నీ పద్దతి మార్చుకోవాలని భార్యకు చాలాసార్లు నచ్చ చెప్పాడు. భార్య మాట వినకపోవడంతో ఆమె ప్రియుడికి భర్త వార్నింగ్ ఇచ్చాడు. భార్య, ఆమె ప్రియుడు మాట వినకపోవడంతో భర్త రగిలిపోయాడు. అంతే కత్తి చేతిలో పట్టుకున్న భర్త నడిరోడ్డులో వెంటాడి వెంటాడి భార్య ప్రియుడికి ఏమి కోయ్యాలో అవి కోసేయడం కలకలం రేపింది.

Illegal affair: సిటీలో భర్త, ఇంట్లో మరిదితో భార్య మసాజ్, భర్త ఏంచేశాడంటే, తమ్ముడు మిస్ !Illegal affair: సిటీలో భర్త, ఇంట్లో మరిదితో భార్య మసాజ్, భర్త ఏంచేశాడంటే, తమ్ముడు మిస్ !

 భార్య, భర్తల హ్యాపీలైఫ్

భార్య, భర్తల హ్యాపీలైఫ్

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలోని ముజఫర్ నగర్ లో అబ్దుల్ ఖయ్యూమ్, రజియా బేగం (భార్య పేరు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త అబ్దుల్ తో చక్కగా కాపురం చేసిన రజియా బేగంకు ఇద్దరు పిల్లలు పుట్టారు. భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న రజియా పిల్లలను చూసుకుంటూ హ్యాపీగా ఉండేది.

 భార్య అక్రమ సంబంధం

భార్య అక్రమ సంబంధం

భర్త అబ్దుల్ తో హ్యాపీగా కాపురం చేస్తున్న భార్య రజియా బేగం జీవితంలో మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. రజీయా బేగం, అహమ్మద్ అక్రమ్ ల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త అబ్దుల్ ఖయ్యూమ్ లేని సమయంలో అక్రమ్ ప్రియురాలు రజియా బేగం ఇంటికి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు.

 భర్తకు బ్రెడ్ జామ్...... ప్రియుడికి రసగుల్లా

భర్తకు బ్రెడ్ జామ్...... ప్రియుడికి రసగుల్లా

ప్రియుడు అక్రమ్ మోజులో పడిపోయి అతనితో కోరికలు మొత్తం తీర్చుకుంటున్న రజియా బేగం భర్త అబ్దుల్ ను పట్టించుకునే విషయంలో నిర్లక్షం చేసింది. రానురాను భర్త అబ్దుల్ కు బ్రెడ్ జామ్ ఇస్తున్న రజియా బేగం ప్రియుడు అక్రమ్ కు మాత్రం పాలకోవ, గులాబ్ జామ్, రసగుల్లా ఇస్తూ అతనితో జల్సా చేస్తూ వచ్చింది.

 భార్యకు బుద్దిమాటలు చెప్పిన భర్త

భార్యకు బుద్దిమాటలు చెప్పిన భర్త

భార్య రజియా బేగం, అక్రమ్ అక్రమ సంబంధం విషయం కొంత కాలం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. అయితే గ్రహాలు అనుకూలించక భార్య రజియా బేగం భాగోతం ఆమె భర్త అబ్దుల్ కు తెలిసిపోయింది. నీ పద్దతి మార్చుకోవాలని భార్య రజియా బేగంకు చాలాసార్లు ఆమె భర్త అబ్దుల్ నచ్చ చెప్పాడు.

 ప్రియుడికి వార్నింగ్ లు

ప్రియుడికి వార్నింగ్ లు

భార్య రజియా బేగం తన మాట వినకపోవడంతో ఆమె ప్రియుడ అక్రమ్ కు భర్త అబ్దుల్ నా భార్యను వదిలేయాలని, లేదంటే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అబ్దుల్ మాటలను పట్టించుకోని రజియా బేగం, ఆమె ప్రియుడు అక్రమ్ ఇంకా విచ్చలవిడిగా తిరిగడంతో ఆమె భర్త అబ్దుల్ రగిలిపోయాడు. ఎలాగైనా తన భార్య రజియా బేగం, ఆమె ప్రియుడు అక్రమ్ కు బుద్ది చెప్పాలని భర్త అబ్దుల్ డిసైడ్ అయ్యాడు.

 ప్రియుడిని వెంటాడి కోసేసిన భర్త

ప్రియుడిని వెంటాడి కోసేసిన భర్త

తన భార్య రజియా బేగంతో అక్రమ సంబంధం పెట్టుకుని నా పరువు తీస్తున్నాడని ఆవేశంతో ఊగిపోయిన అబ్దుల్ కత్తి తీసుకుని అక్రమ్ ను వెతుక్కుంటూ వెళ్లాడు. రోడ్డు మీద అక్రమ్ కనపడటంతో అతన్ని కత్తితో బెదిరిస్తూ వెంటాడు. చివరికి అక్రమ్ ప్రియురాలు భర్త అబ్దుల్ చేతికి చిక్కిపోయాడు. రామాయణం స్టోరీలో లాగా అబ్దుల్ భార్య ప్రియుడు అక్రమ్ ను పట్టుకుని అతని చెవులు, ముక్కు కోసేసి ఆ ముక్కలు రోడ్డు పక్కన విసిరేశాడు.

Recommended Video

#WATCH Man Marries Both Lover and Bride Chosen by His Family Same Time Viral, Bizarre! || Oneindia
 దాయాది దేశంలో హాట్ టాపిక్

దాయాది దేశంలో హాట్ టాపిక్

చెవులు, ముక్కు తెగిపోవడంతో అక్రమ్ ఆసుపత్రికి పరుగు తీసి చికిత్స చేయించుకుంటున్నాడు. భార్య ప్రియుడు అక్రమ్ చెవులు, ముక్కు కోసేసిన అబ్దుల్ నెక్ట్స్ నువ్వే అంటూ అతని భార్య రజియా బేగంకు వార్నింగ్ ఇచ్చాడు. అక్రమ సంబంధం కారణంగా చెప్పిన మాట వినకపోవడంతో ప్రియుడి చెవులు, ముక్కు కోసేయడం దాయాది దేశం పాకిస్థాన్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అక్రమ్ చెవులు ముక్కు కోసేస్తున్న సమయంలో సమీపంలోని సీసీటీవీల్లో రికార్డు కావడంతో ఆ క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి.

English summary
Illegal affair: A Pakistani man was hospitalised after his nose and ears were chopped off with a knife for allegedly having an affair with a married woman in the country's Punjab province.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X