వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంటల్లోనే మరో సౌదీ యువరాజు మృతి?

సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ మరణించిన గంటల్లోనే మరో యువరాజు మృతి చెందాడు. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మరో యువరాజు అబ్దుల్ అజిజ్ మృతి చెందాడు.

|
Google Oneindia TeluguNews

సౌదీ: సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ మరణించిన గంటల్లోనే మరో యువరాజు మృతి చెందాడు. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మరో యువరాజు అబ్దుల్ అజిజ్ మృతి చెందాడు.

హెలికాప్టర్ కుప్పకూలి సౌదీ యువరాజుతో సహ 8 మంది దుర్మరణం, ప్రమాదానికి కారణం!హెలికాప్టర్ కుప్పకూలి సౌదీ యువరాజుతో సహ 8 మంది దుర్మరణం, ప్రమాదానికి కారణం!

సౌదీ రాయల్ కోర్డు ఈ మేరకు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. 44 ఏళ్ల వయస్సు గల మరో సౌదీ యువరాజు అబ్దుల్ అజీజ్ మృతి చెందినట్లు పేర్కొన్నారు.

In less than 24 hours, second Saudi prince dead?

అతని మృతికి గల కారణాలు వెల్లడి కాలేదు. ప్రిన్ అజిజ్.. కింగ్ ఫహద్ తనయుడు. కాగా, అంతకుముందు సౌదీ యువరాజు మన్ సౌర్ బిన్ ముక్రిన్ సహా 8 మంది మృతి చెందారు.

English summary
The mystery in Saudi Arabia is deepening. Just a few hours after the death of Mansour Bin Muqrin, son of former crown prince Muqrin al-Saud, Twitter is abuzz with the reports of death of yet another Saudi prince.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X